Thummala Nageswara Rao : హాట్ కామెంట్స్.. రాజకీయ ద్రోహులను నమ్మకూడదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Minister Thummala Nageswara Rao Made Sensational Comments.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు గాని రాజకీయ ద్రోహులు మాత్రం నమ్మవద్దంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శత్రువులు పక్క పార్టీలో వెళ్ళిపోతారు ద్రోహులు మాత్రం పార్టీకి ద్రోహం చేసి ఓడిస్తారని ఆయన విమర్శించారు. ద్రోహాన్ని మీరు చూసుకోండి మళ్ళీ మీ ముందుకు నేనువస్తానని ఆయన అన్నారు.
Also Read
నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంచేందుకు అన్ని పథకాలను అమలుచేసి అగ్రగామిగా నిలిపానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదార స్వభావంతో పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాకి ఇచ్చిన అభివృద్ధి పథకాలను పూర్తి చేసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పూర్తి చేస్తానని ఆయన వెల్లడించారు. మీరు నాకు ఇచ్చిన అపూర్వ స్వాగతానికి జన్మ జన్మలు రుణపడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!