MLA Raja Singh Fired on IT Minister KTR. మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్లో పర్యటిస్తూ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ.. కేటీఆర్ ఇవాళ సభలో మాట్లాడుతూ బండి సంజయ్..దమ్ముంటే కరీంనగర్ మంత్రి గంగుల పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిండు.. అవినీతి, అక్రమాలతో బలిసి కొట్టుకుంటున్న గంగుల కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? బీజేపీలో సామాన్య కార్యకర్త చాలు అని […]
Nizamabad MLC Kalvakuntla Kavitha Says Holi Wishes To Telangana People. హోలి పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకుంటారని ఆమె అన్నారు. ఈ హోలీ పండుగలో న్యాచురల్ కలర్స్నే వాడండి అని ఆమె సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నిండు చెరువలు మత్తెడు దునుకుతున్నాయని ఆమె అన్నారు. ఆనందంగా రైతులు, పెద్దలు, యువకులు, […]
BJP MLA Raja Singh Criticized TRS Leaders. కేంద్రం కోటాలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపీ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలతో టీఆర్ఎస్ మరో పచ్చి అబద్దానికి తెరలేపారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వమని, ఇయ్యాల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా… 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెబుతూ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం […]
BJP MLA Raja Singh Fired on KTR. కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ అన్నారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు 7 ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్లకుపైగా కేంద్రం నిధుల మంజూరు చేసిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని ఆయన అన్నారు. బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం.. గంగులపై పోటీకి బీజేపీ కార్యకర్త చాలు… చిత్తుగా ఓడించి తీరుతామని ఆయన సవాల్ […]
TRS MLA Balka Suman Fired On Telangana BJP Leaders. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పభుత్వం విప్ బాల్క సుమన్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నుంచి ఓ పథకం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండై మా మీద నెపం నెడుతున్నారన్నారు. హిమాచల్లో దత్తాత్రేయ గవర్నర్గా ఉన్నప్పుడు 6 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా అన్నారు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా బీజేపీని చూసి సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. […]
Minister Srinivas Goud Inaugurated New Boating at Koyil Sagar. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకంగా అభివృద్ది జరగలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాపికొండలు, నాగర్జున సాగర్ లోని వారి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. […]
BJP National Vice President DK Aruna About Mahila Bandhu. సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపించాలని, బడ్జెట్ బ్రహ్మ పదార్థం కాదు అన్న కేసీఆర్ అసెంబ్లీని కేవలం వారంలో ముగించారని ఆమె విమర్శించారు. ఆ మాత్రం దానికి సభ ఎందుకు.. ఫామ్ హౌజ్ లో ఉండి పేపర్ల మీద సంతకాలు పెడితే చాలదా అని ఆమె ఎద్దేవా చేశారు. ధర్నా […]
TRS MLA Balka Suman Fired On BJP Leaders. బీజేపీ నేతలు ఇందిరా పార్కు దగ్గర చేసిన దీక్షలో మా మీద చేసిన విమర్శలు అర్థరహితమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఏదో తెలంగాణలోనే మొదలయినట్టు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారని, బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వాలు లేవా.. స్పీకర్లు లేరా.. వారు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ను అక్కడ సస్పెండ్ చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. […]
Former MP Boinapally Vinod Clarity on Railway Line. కరీంనగర్లో నేడు మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్లతో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మన కేసీఆర్ మనకోసం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కరీంనగర్ నగరంకు రైల్వే […]
BJP National Vice President DK Aruna Made Comments On CM KCR. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజునే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా టీఆర్ఎస్ వాళ్ళే అని పరిగణించాలన్నారు. కేసీఆర్కి బీజేపని చూస్తే కల్లోకి రావడమే కాదు వణుకు పుడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. […]