Venkat Reddy
Author- NTV Telugu-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
Bank Account: ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేని వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. జీతాలు, ప్రభుత్వ పథకాల డబ్బులు, ఆన్లైన్ లావాదేవీలు, పొదుపులు ఇలా ప్రతి అవసరానికి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా మారింది. ఉద్యోగం మారినప్పుడు ఒక ఖాతా, వ్యాపారం కోసం మరో ఖాతా, వ్యక్తిగత అవసరాల కోసం ఇంకో ఖాతా ఇలా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు ఉండొచ్చు అనే సందేహం చాలా మందిలో […] -
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ వస్తోందని మెసేజ్ వచ్చిందా? ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ చమురు సంస్థల పేర్లను అడ్డంగా వాడుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఫోన్లకు మెసేజ్‌లు, ఈమెయిల్‌లు పంపిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు […] -
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Crime Thriller OTT : మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లు ప్రేక్షకులను చివరి నిమిషం వరకు సస్పెన్స్‌లో ఉంచడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి. వీటిలో ఇన్వెస్టిగేటివ్ స్టోరీలకు ఉండే క్రేజే వేరు. సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యువ నటుడు షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘దృఢం’ త్వరలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు రానుండటం థ్రిల్లర్ అభిమానుల్లో […] -
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
Viral News: మీ అభిమాన జట్టును చూసేందుకు ఎంత దూరమైనా వెళ్లొచ్చు. కానీ కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి, తిరిగి వెళ్లేటప్పుడు ఆ దేశానికే మనసు ఇచ్చేసి రావడం చాలా అరుదు. యూకేకు చెందిన ఓ మహిళ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె భారత్‌కు వచ్చింది క్రికెట్ కోసం. కానీ తిరిగి వెళ్లేటప్పుడు తనతో తీసుకెళ్లింది మనుషుల ప్రేమను, ఆతిథ్యాన్ని, మరపురాని జ్ఞాపకాలను. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన ఎరికా […] -
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
Ceiling Fan Power Consumption : కరెంట్ బిల్లు పెరిగిందంటే అందరి చూపు ముందుగా ఏసీ మీదకే వెళ్తుంది. కూలర్ ఎక్కువసేపు నడిచిందేమో అని అనుమానం వస్తుంది. కానీ ఇంట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండే సీలింగ్ ఫ్యాన్ కూడా నెలాఖరుకు బిల్లుపై తన ముద్ర వేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వేసవి కాలంలో పగలు రాత్రి తేడా లేకుండా ఫ్యాన్లు నడుస్తుంటే వాటి విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఒక సాధారణ […] -
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
Cocktail 2 Trailer : ప్రేమ కథలు రకరకాలగా వస్తుంటాయి. అయితే వీటిలో ట్రయాంగిల్ కథలు ఆడియన్స్ ను మరింత ఎంటర్టైన్ చేస్తాయి. ప్రేమ, ఫ్రెండ్ షిప్, రమాంటిక్ థీమ్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘కాక్టెయిల్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘కాక్టెయిల్ 2’. తాజాగా విడుదలైన ట్రైలర్ ని చూస్తుంటే మాత్రం యూత్ కేరింతలు పెడుతున్నారు. 2012లో విడుదలైన ‘కాక్టెయిల్’ బాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా […] -
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Michael Movie OTT: ప్రపంచ సంగీత చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి అరుదైన లెజెండ్స్‌లో మైఖేల్ జాక్సన్ పేరు ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్, వినూత్నమైన మ్యూజిక్ స్టైల్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించకుని ఆయన సంగీత ప్రపంచాన్నే పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు ఆ మహానుభావుడి జీవిత ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో […] -
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
Train Safety Tips: రైల్లో ప్రయాణం చేస్తూ ఫోన్లో ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయింది. రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్నా, ప్రయాణం మధ్యలో ఇంటర్నెట్ అవసరం వచ్చినా చాలామంది ముందుగా వెతికేది ఉచిత వైఫై నెట్‌వర్క్‌నే. ముఖ్యంగా భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా అనేక స్టేషన్లలో ప్రయాణికులకు ఫ్రీ వైఫై సదుపాయం అందిస్తున్నాయి. అయితే ఈ సౌకర్యం ఎంత ఉపయోగకరంగా కనిపించినా, నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే అది మీ బ్యాంకు […] -
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
Obsession Collections : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్‌తో వస్తాయి. మరికొన్ని స్టార్ హీరోల హంగామాతో ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే అరుదుగా మాత్రమే కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతాయి. ప్రస్తుతం హాలీవుడ్లో అలాంటి సంచలనమే సృష్టిస్తోంది సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాలుగు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. బడ్జెట్ ఏడు కోట్లు […] -
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
Pension Scheme: పొదుపు చిన్నదైనా భవిష్యత్ పెద్దదే… నెలకు ఖర్చయ్యే ఒక టీ ధరతో మొదలయ్యే పెట్టుబడి… వృద్ధాప్యంలో ప్రతి నెలా ఖచ్చితమైన ఆదాయం అందించే భరోసా… ఇదంతా ఏదైనా ప్రైవేట్ స్కీమ్ కాదు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక ప్రత్యేక పథకం. అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!