Venkat Reddy
Author- NTV Telugu-
Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు… ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
Romantic Comedy Movie OTT : ఓటీటీల ప్రపంచంలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన తర్వాత కూడా చర్చల్లో నిలుస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక మలయాళ చిత్రం డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలై దాదాపు మూడున్నర నెలలు గడిచిన తర్వాత బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘స్పా’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రావడంతో సినిమా అభిమానులు చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సాధారణ […] -
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
Health Tips : వేసవి సెలవులు అంటే సరదా ప్రయాణాలు, బయట ఫుడ్, చల్లటి పానీయాలు, రాత్రిళ్లు ఆలస్యంగా మెలకువలు. అయితే ఈ చిన్న చిన్న అలవాట్లే సెలవులు ముగిసేసరికి శరీరాన్ని పూర్తిగా అలసటలోకి నెట్టేస్తుంటాయి. ముఖ్యంగా మండే ఎండల్లో ప్రయాణాలు చేసిన తర్వాత చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బయట కనిపించేది కేవలం అలసట మాత్రమే అయినా… లోపల జీర్ణవ్యవస్థ మాత్రం పూర్తిగా ఒత్తిడిలో పడిపోతుంది. […] -
Loans: లోన్లు ఇవ్వడంలో పురుషుల కంటే మహిళలకే బ్యాంకుల ప్రాధాన్యం..! ఎందుకిలా జరుగుతోంది?
Loans : ఇప్పటివరకు బ్యాంకు లోన్ అంటే ఇంట్లో పురుషుడే ముందుండే వ్యవహారం అన్న భావన భారతీయ సమాజంలో బలంగా ఉండేది. ఇంటి ఆర్థిక బాధ్యతలు, ఆదాయం, అప్పులు, పెట్టుబడులు అన్నీ ఎక్కువగా మగవాళ్ల చేతుల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పును గమనిస్తున్నాయి. లోన్లు తీసుకునే విషయంలోనే కాదు, వాటిని తిరిగి చెల్లించే విషయంలో కూడా మహిళలు మరింత క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని డేటా చెబుతోంది. ఇదే ఇప్పుడు దేశంలోని […] -
World Biggest Return: ప్రపంచంలోనే అతిపెద్ద రాబడి.. ఒకటి-రెండు శాతం కాదు.. ఏకంగా 100శాతం రిటర్న్స్ గ్యారెంటీ!
World Biggest Return: ఒకప్పుడు ప్రపంచ స్టాక్ మార్కెట్లంటే అమెరికా వాల్ స్ట్రీట్ మాత్రమే గుర్తుకు వచ్చేది. టెక్నాలజీ బూమ్ అంటే నాస్డాక్నే ప్రపంచం చూసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ రీడిఫైన్ చేస్తున్న సమయంలో ఆసియాలోని ఒక దేశం ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకుంది. అదే సౌత్ కొరియా. అక్కడి ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ అయిన కోస్పీ(KOSPI) ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల చరిత్రలోనే […] -
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
Dal Ki Dulhan: మే నెల ఎండలు మండిపోతున్న వేళ… కడుపుకు భారంగా కాకుండా, తిన్నాక కూడా తేలికగా అనిపించే ఆహారం కోసం చాలామంది వెతుకుతుంటారు. ప్రతిరోజూ అదే రొట్టె, అదే కూర, అదే పప్పు తింటూ బోర్ కొట్టేసినప్పుడు… ఒక్కసారి ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల సంప్రదాయ వంటకాల వైపు చూపు తిప్పితే అక్కడి గ్రామీణ వంటల్లో దాగి ఉన్న అసలైన రుచులు ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వంటకాల్లో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో, ఫుడ్ బ్లాగుల్లో వైరల్ […] -
Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
Heatwave : ఉదయం 9గంటలకే రోడ్లు మండిపోతున్నాయి. మధ్యాహ్నానికి చెట్ల నీడ కూడా వేడి ఊపిరి తీస్తోంది. సాయంత్రం అయినా ఉపశమనం లేదు. దేశంలోని అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటుండటంతో ఈ వేసవి సాధారణ సీజన్‌లా కాదు.. శరీరంపై దాడి చేస్తున్న ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది. చెమటతో శరీరం నీరసించిపోవడం, అలసట, చిరాకు, నిద్రలేమి, గుండెపై ఒత్తిడి, చర్మ సమస్యలు లాంటివి ఇప్పుడు వేసవి భాగమే అయిపోయాయి. కేవలం ఎసీ […] -
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
Leader Movie OTT : ఒకప్పుడు వ్యాపార ప్రకటనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ది లెజెండ్’ శరవణన్… ఇప్పుడు సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి సినిమా ‘ది లెజెండ్’తో భారీ ఎంట్రీ ఇచ్చిన ఆయన… ఇప్పుడు మరింత స్టైలిష్, మరింత యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే ‘లీడర్’ (Leader). స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ తమిళ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ […] -
Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
Kara Movie OTT : సినిమాల్లో దొంగల కథలు కొత్తవి కావు. ఎమోషన్స్ తో కూడిన థ్రిల్లర్ లాంటి కథలు ప్రేక్షకుల మనసుల్లో మరింత బలంగా ముద్ర వేస్తాయి. ఇప్పుడు తమిళ సినిమా నుంచి అలాంటి ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘కారా’ (Kara). 1990ల కాలం నేపథ్యంలో బ్యాంకుల అప్పులు, వాటిని తీర్చలేక ఒక వ్యక్తి నేర ప్రపంచంలోకి అడుగు పెట్టే పరిస్థితులను ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసింది. […] -
Peddi: ‘నాకు, చరణ్‌కు మధ్య కూడా ఒక లవ్ స్టోరీ ఉంది..’ పెద్ది మూవీపై దివ్యేందు శర్మ సెన్సేషనల్ కామెంట్స్!
Peddi : ఒక సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగాలంటే ఒక్క టీజర్ చాలు… కానీ కొన్ని సార్లు ఒక నటుడు చేసిన ఒక కామెంట్ కూడా అంచనాలను ఆకాశానికెత్తేస్తుంది. ఇప్పుడు అదే పని చేసింది ‘మిర్జాపూర్’ ఫేమ్ నటుడు దివ్యేందు శర్మ చేసిన వ్యాఖ్యలు. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ హైప్ నెలకొన్న వేళ… ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో దివ్యేందు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […] -
Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
Megastar Chiranjeevi : టాలీవుడ్లో కొన్ని రోజులుగా పెద్ద చర్చకు దారితీసిన “రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్” వివాదానికి చివరికి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో తెరపడింది. ఇండస్ట్రీకి ఎప్పుడైనా సమస్య వస్తే ముందుండి పరిష్కారం చూపించే వ్యక్తిగా పేరున్న చిరంజీవి.. మరోసారి అదే బాధ్యత తీసుకున్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పెరుగుతున్న విభేదాలు పెద్ద సంక్షోభంగా మారే ముందు స్వయంగా రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా తెలంగాణలోని కొన్ని ఎగ్జిబిటర్ల సంఘాలు “రెంటల్ విధానం ఇక కొనసాగదు… […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!