Venkat Reddy
Author- NTV Telugu-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
Romantic Movie OTT : ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు ఇష్టపడటం కాదు. అది ఒక ఎమోషనల్ ప్రయాణం. అది మనలోని భయాలను, ఆశలను, జీవితంపై ఉన్న సందేహాలను కూడా బయటకు తీసుకొచ్చే అనుభవం. అలాంటి కంటెంట్ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా మూవీ ‘29’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత […] -
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్‌ను తనదైన దూకుడుతో కుదిపేసిన ఈ యువ సంచలనం ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా చర్చల్లో నిలిచాడు. అతడు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమా అనే ప్రశ్నపై ఇప్పటికే అనేక మంది మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ […] -
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ అంటేనే ఒత్తిడి, అంచనాలు, కోట్లాది అభిమానుల ఆశలు. అలాంటి మహా సమరానికి వేదికగా నిలుస్తున్న నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి క్రికెట్ ప్రపంచం చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ భారీ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతుండగా అందరి దృష్టి ఒకే ఆటగాడిపై నిలిచింది. అతడే గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ప్రతి ఆటగాడికీ ఒక ఇష్టమైన మైదానం ఉంటుంది. అక్కడ అడుగుపెడితే వారి ఆట […] -
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
Saunf Sharbat : మే, జూన్ నెలలు వచ్చాయంటే చాలు… బయట అడుగు పెట్టాలంటేనే భయం వేసేంతగా ఎండలు మండిపోతుంటాయి. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కేవలం సౌకర్యం కోసం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. వడగాలులు, డీహైడ్రేషన్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వేడి తీవ్రత పెరిగే కొద్దీ ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు తరతరాలుగా ఉపయోగిస్తున్న కొన్ని పానీయాలు, ఉపశమనం కోసం మళ్లీ […] -
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
Banking Rules : జూన్ 1 దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నిబంధనలు మారబోతున్నాయంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, ఏటీఎం లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు, నగదు ఉపసంహరణలపై కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2026 జూన్ 1 నుంచి దేశంలోని అన్ని బ్యాంకు ఖాతాదారులపై ఒకేసారి ప్రభావం చూపే కొత్త ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధన ఏదీ ప్రకటించలేదు. […] -
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
Cuba vs America: క్యూబా వీధుల్లో వేలాది మంది ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ విప్లవ నాయకుడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న వాషింగ్టన్ చర్యలను ఖండిస్తున్నారు. కానీ అదే సమయంలో అమెరికాలోని మయామి నగరంలో కూర్చున్న ఓ మహిళ మాత్రం పూర్తిగా భిన్నమైన స్వరాన్ని వినిపిస్తోంది. ఆమె పేరు అలీనా ఫెర్నాండెజ్. ఆమె సాధారణ వ్యక్తి కాదు. క్యూబా విప్లవానికి ప్రతీకగా నిలిచిన ఫిడెల్ కాస్ట్రో కుమార్తె. ప్రస్తుతం కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా బహిరంగంగా […] -
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
Harappa Facts : నాలుగు వేల సంవత్సరాల నాటి ఓ చిన్న ముద్ర… దానిపై చెక్కిన ఓ రహస్యమైన బొమ్మ… దాని గురించి ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే ఆ ముద్ర ఇప్పుడు భారత చరిత్ర, హిందూ సంప్రదాయాలు, నాగరికతల మూలాలు, పురావస్తు పరిశోధనలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మొహెంజోదారో తవ్వకాల్లో బయటపడిన ప్రసిద్ధ పశుపతి ముద్రపై భారత ప్రభుత్వం చెప్పిన ఒక వ్యాఖ్య, అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కే చేసిన ఒక […] -
Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
Heatwave : ఐదు రోజుల పాటు వీచే తీవ్ర వడగాలుల ప్రభావంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది అదనంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మరణాల్లో అధిక భాగం దేశంలోని అత్యంత పేద, అత్యంత వేడిగల రాష్ట్రాల్లోనే నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లే క్యాంపస్‌కు చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ […] -
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
America : అమెరికా కలలు… గ్రీన్ కార్డ్ ఆశలు… ఏళ్ల తరబడి ఎదురుచూపులు… ఇప్పుడు లక్షలాది భారతీయుల గుండెల్లో ఒక్కసారిగా ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కష్టాలు పడి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు… ఇక అక్కడే స్థిరపడాలని భావించిన వాళ్ళు … ఇప్పుడు ఊహించని షాక్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే భారతీయులకు సంబంధించిన ఈబీ 2 గ్రీన్ కార్డ్ కోటా పూర్తిగా ముగిసిపోయిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో వేలు కాదు… లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుపై […] -
Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద… హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
Crime Comedy Movie : పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఒక వినూత్నమైన హాలీవుడ్ మూవీ థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తోంది. మిస్టరీ, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ హాలీవుడ్ క్లాసిక్ సినిమాలైన “బేబ్ (Babe)”, మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “నైవ్స్ అవుట్’ (Knives Out) తరహాలో సాగుతుంది. ఇందులో ఒక గొర్రెల కాపరి అనుమానాస్పదంగా చనిపోతే, అతని మందలోని తెలివైన గొర్రెలన్నీ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!