Roja Pantham
Author- NTV Telugu-
Vijay-Rashmika: రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్… ఒకే ఇంట్లో.. ఒకే రూమ్ లో..?
Vijay-Rashmika: గీత గోవిందం సినిమాతో అభిమానుల మనసులను గెలుచుకున్నజంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ అయితే అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ చిత్రం తర్వాతే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండనే అని రూమర్స్ వచ్చాయి. -
Shweta Basu Prasad: ‘కొత్త బంగారు లోకం బ్యూటీ’ ఎద అందాల ప్రదర్శన..అదిరింది
-
Aditi Rao Hydari: మైమరుపా.. మెరుపా.. నిన్నిలా చూస్తే
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊచకోత షురూ.. ఈసారి అంతకు మించి
Ustaad Bhagat Singh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రతిసారి ఫ్యాన్స్ పాడుకుంటూ ఉంటారు.. కానీ, ఈసారి మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ పాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడెప్పుడో భీమ్లా నాయక్ ముందు హరీష్ శంకర్ తో పవన్.. -
Mahesh Babu: ఓ.. అన్నా.. అమృతమేమైనా తాగుతున్నావా.. ఏంటీ ఈ అందం
Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కృష్ణ అందం, అభినయం పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీ రాకుమారుడుగా ఏలేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 సినిమా చేస్తున్న మహేష్ ఈ మధ్యనే గ్యాప్ తీసుకొని కుటుంబంతో సహా వెకేషన్ కు వెళ్ళాడు. -
Mission Teaser: అసలు ఏ ‘మిషన్’ కోసం జైలుకు వెళ్ళావ్ భయ్యా..
Mission Teaser: కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్.. ఇప్పుడిప్పుడే తెలుగువారికి కూడా చేరువ అవుతున్నాడు. సాహో చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యిన అరుణ్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’. ‘ఫియర్‌లెస్ జర్నీ’ ట్యాగ్ లైన్. -
Rajashekar: జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. మా అమ్మానాన్నల ముందు..
Rajashekar: టాలీవుడ్ లో అడోరబుల్ కపుల్స్ లో జీవిత, రాజశేఖర్ ఖచ్చితంగా నంబర్ వన్ స్థానంలో ఉంటారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రాజశేఖర్ లేకుండా జీవితను.. జీవిత లేకుండా రాజశేఖర్ ను చూడడమనేది చాలా రేర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి ఈ జంట బ్రాండ్ అంబాసిడర్. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి అందరికి తెల్సిందే. -
Samantha: నీ కష్టాలకు కన్నీళ్లు పెట్టగలమే కానీ నీ కర్మను పంచుకోలేం
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మించగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. -
Ravanasura: ఈ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయే
Ravanasura: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం రావణాసుర. ఆర్టి టీం వర్క్స్ సంస్థ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
Kim Sharma: ‘ఖడ్గం’ బ్యూటీ ఎఫైర్స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు..?
Kim Sharma: ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద.. అంటూ ఖడ్గం సినిమాలో కుర్రాళ్లను పిచ్చోళ్లను చేసిన హీరోయిన్ కిమ్ శర్మ. ఈ సినిమాతో అమ్మడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!