Roja Pantham
Author- NTV Telugu-
Adipurush: నిన్న అభిషేక్.. నేడు రణబీర్.. పదివేల టికెట్స్ ఫ్రీ
Adipurush: ఆదిపురుష్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిపురుష్‌కి సంబంధించిన కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, అది రోజురోజుకు మరింత బలపడుతోంది. -
Samantha: ద్రౌపది ముర్మును కలిసిన ‘సిటాడెల్’ టీమ్ .. ఫోటో వైరల్
Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Sharwanand: సీఎం కేసీఆర్ ను కలిసిన శర్వానంద్.. ఎందుకంటే..?
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్.. గత వారమే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షితా రెడ్డితో శర్వా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కుర్రహీరో పెళ్ళికి అతిరథ మహారధులు హాజరయ్యి నవదంపతులను ఆశీర్వదించారు. -
Aata Sundeep: పెళ్లి తరువాత లవ్ ఎఫైర్.. నా భార్యే దగ్గర ఉండి ముద్దు పెట్టించింది
Aata Sundeep:ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ లో సందీప్ ఒకడు. ఆ షో తరువాత నుంచే ఆయన ఆట సందీప్ గా మారిపోయాడు. ఇక నటి, డ్యాన్సర్ అయినా జ్యోతి రాజ్ ను వివాహమాడి.. ఒక డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఇంకోపక్క కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ఈ మధ్యనే ఆట సందీప్ హీరోగా మారాడు. -
Anchor Suma: అయ్యో సుమకు ఏమైంది.. ఏంటా దెబ్బలు..?
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి. బుల్లితెర షోలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇంటర్వ్యూలు.. ఇలా ఒకటని చెప్పుకోవడానికి లేదు. -
Chiranjeevi: చిరు లీక్స్.. కీర్తి సంగీత్ లో.. మెగాస్టార్ స్టెప్పులు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. -
Rangabali Teaser: వాడు ఎంత వెధవో వర్ణించాలంటే దేవుడు వరం ఇవ్వాలి
Rangabali Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నాగశౌర్య గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఆ హిట్ కోసం మనోడికి అచ్చొచ్చిన ఛలో సినిమా లాంటి కథనే నమ్ముకున్నాడు. -
Siddharth: ఆమెను చూసి స్టేజిమీదనే కళ్లనీళ్లు పెట్టుకొని.. కాళ్లు పట్టుకున్న సిద్దార్థ్.. ఎవరామె ..?
Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ ఎలా మొదలయ్యిందో కూడా అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. -
Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?
Varun Tej: మెగా ఇంట పెళ్లిసందడి మొదలయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహమాడబోతున్నాడు. సాధారణంగా ఏ పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు అయినా తమ పెళ్లి అనగానే చేసే హడావిడి మాములుగా ఉండదు. -
Suresh Gopi: బాడీ షేమింగ్ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో డాటర్
Suresh Gopi: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోల్స్ తప్పడం లేదు. స్టార్లకే కాదు వారి కుటుంబానికి కూడా ఈ ట్రోల్స్ బాధపెడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతున్నారు కొంతమంది ట్రోలర్స్. చాలామంది ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే.. ఇంకొందరు.. వారికి గట్టి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.
తాజావార్తలు
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!