-
ICSE 10th class results 2024 : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల
సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) విడుదల చేసింది. ఈ సంవత్సరం 2,43,617 మంది ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షకు హాజరయ్యారు. -
China: ఐదేళ్ల తర్వాత ఫ్రాన్స్ కు చైనా అధ్యక్షుడు.. కారణాలేంటి.?
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫ్రాన్స్ చేరుకున్నారు. గత ఐదేళ్లలో చైనా అధ్యక్షుడు యూరోపియన్ దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో ఫ్రాన్స్ సంబంధాలు మరింత లోతుగా ఉన్నాయి. -
Sunita Williams : మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్..
సునీతా విలియమ్స్ భారతీయులకు ఈ పేరు సుపరిచితమే. ఆమె గతంలో ఎన్నో విజయాలు సాధించారు. అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్నవారి జాబితాలో సునీత రెండోస్థానంలో నిలిచారు. అంతరిక్షంలో ఎక్కువ సమయంపాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. -
Terrorist Attack: వాయుసేన కాన్వాయ్ పై ఉగ్రవాద దాడిలో కీలక విషయాలు..
సూరన్ కోట్ ప్రాంతంలో ఇటీవల వాయుసేన కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులు ఏకే అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు అమెరికాలో తయారు చేసిన ఎం4 కార్బైన్లు, స్టీల్ బుల్లెట్లను కూడా ఉపయోగించి గరిష్ఠంగా ప్రాణనష్టం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. -
IPL 2024 Orange Cap: ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి దక్కేనా..?
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కోసం పలువురు క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఐపీఎల్ అంటేనే ఊహించనిది.. అప్పటి దాకా ఎలాంటి ఫామ్ లో లేని బ్యార్లు సైతం బౌలర్లను వణికిస్తుంటారు. ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. -
Karnataka: కుమారుడు మూగవాడని.. మొసళ్ల కాలువలో విసిరేసిన తల్లి
తల్లిదండ్రుల మధ్య ఘర్షణకు ఓ నిండు ప్రాణం బలైంది. పుట్టుకతో మూగవాడు కావడం ఆ బాలుడికి శాపమైంది. చివరకు కన్న తల్లిదండ్రులే బాలుడి చావుకు కారణమయ్యారు. అసలేం జరిగిందంటే.. -
China: పెళ్లికి ముందు వైద్య పరీక్షలు.. పురుషుడిగా తేలిన మహిళ
నాలోని హుబీ ప్రావిన్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కడుపులో వృషణాలు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హుబీ ప్రావిన్స్ కు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. -
Lok Sabha Elections 2024: సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు
సినీ నటి, బీజేపీ మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య మరోసారి ఫైర్ అయ్యారు. కంగనా రనౌత్ కేవలం ఎన్నికల కోసం దిగుమతి చేసుకున్న నాయకురాలని విక్రమాధిత్య సింగ్ విమర్శించారు. -
Indian Army: మానవత్వం చాటుకున్న భారత జవాన్లు.. అసలేమైందంటే..?
జవాన్లంటే బార్డరులో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించే రక్షకులు మాత్రమే కాదు.. దేశ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన సాయం చేసే సేవకులమని నిరుపించుకున్నారు. భారత జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. -
Kiran Kumar Reddy: రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం
మాజీ ముఖ్యమంత్రి, త్వరలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ, ఇసుక మాఫియ, దేవుని భూములు కబ్జా జరిగిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
-
Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!