Technical Tips: మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లు
- ఇన్‌స్టాగ్రామ్‌పై అధికంగా మొగ్గు చూపుతున్న యువత
- ఇన్‌స్టాగ్రామ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్
- కొన్నిసార్లు కంటెంట్ పిల్లలకు ప్రమాదకరమైనదిగా మారే అవకాశం
- వాటి నుంచి మీ పిల్లల్ని రక్షించేందుకు ఈ టిప్స్ పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది. కొన్నిసార్లు కంటెంట్ పిల్లలకు ప్రమాదకరమైనదిగా మారొచ్చు. దీంతో పాటు అసభ్యకర వీడియోలు మీ పిల్లల ప్రవర్తనపై ప్రభావం చుపుతాయి. మీ పిల్లలకి కూడా ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉంటే.. మీరు ఈ టిప్స్ పాటించండి. ఈ టిప్స్ వాడటం వల్ల ఇన్స్టాగ్రామ్ ఖాతా పిల్లలపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపదు.
READ MORE: Arshad Nadeem Histroy: చరిత్ర సృష్టించిన పాక్ అథ్లెట్ అర్షద్.. ఒలింపిక్స్ హిస్టరీలోనే..!
Also Read
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
- Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను పబ్లిక్‌గా ఉంచడానికి బదులుగా, దానిని ప్రైవేట్‌గా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఖాతా మరింత సురక్షితంగా మారుతుంది. పిల్లల ఖాతా నుంచి పోస్ట్ చేయబడిన కంటెంట్‌ను అందరూ చూడలేరు. పిల్లవాడు రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తుంటే.. మీరు దాన్ని నియంత్రించవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో సమయాన్ని నిర్వహించడానికి ప్రత్యేక ఆప్శన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్లి, పేజీకి కుడివైపు ఎగువన ఉన్న మెనుపై క్లిక్ చేయండి. తర్వాత.. అక్కడ గడిపిన సమయం ఎంపికకు వెళ్లండి. అక్కడ మీరు రోజువారీ పరిమితులను సెట్ చేయవచ్చు. కొన్ని గంటలు మాత్రమే వాడేలా టైం సెట్ చేయండి. ఇలా చేసిన తర్వాత పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో తక్కువ సమయం గడుపుతారు.
READ MORE: Bangladesh Crisis : మీకు తెలుసా.. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని, దేశ జెండాను రూపొందించింది హిందువులే
ఏవైనా స్పామ్ సందేశాలు, వ్యాఖ్యల నుంచి మీ పిల్లలను రక్షించడానికి ఒక మంచి ఎంపిక ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేసి, ఆపై స్క్రీన్ కుడి ఎగువన ఉన్న మెనుని క్లిక్ చేయండి. దీని తర్వాత హిడెన్ వర్డ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అలాగే టోగుల్ ఆఫ్ హైడ్ కామెంట్ ఆప్షన్‌ను ఆన్ చేయండి. ఇలా చేయడం ద్వారా పిల్లలకు ఎలాంటి స్పామ్ వ్యాఖ్య లేదా సందేశం కనిపించదు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!