-
CM Chandrababu: నేడు చీరాల మండలానికి చంద్రబాబు..చేనేత కార్మికులతో ముఖాముఖి
చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. -
CM Chandrababu: జల వనరుల శాఖ అధికారులకు సీఎం కీలక సూచనలు..కరవు పరిస్థితులను సైతం అధిగమించేలా చర్యలు
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల వనరులు శాఖ అధికారులను ఆదేశించారు. -
Supreme Court: “ఏ ప్రతిపాదికన ముస్లింలకు ఓబీసీ కోటా కేటాయించారు” బెంగాల్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
బెంగాల్‌లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందన కోరింది. మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. -
Tardigrade: ఇది మృత్యుంజయురాలు..సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు!
భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే. పుట్టిన వారు మరణించక తప్పదు..మరణించిన వారు జన్మించక తప్పదని హిందువుల ఆరాధ్య గ్రంధం భగవద్గీత చెబుతోంది. -
History of Thunder: పిడుగు-తాటి చెట్టు మధ్య సంబంధం ఏంటి?..ఒడిశా ప్రభుత్వం ఈ చెట్లను ఎందుకు నాటుతోంది?
వర్షం కురుస్తున్నప్పుడు పిడుగులు పడటం సర్వసాధారణం. కానీ 2 గంటల్లో 61 వేల పిడుగులు పడతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది వాస్తవం. గతేడాది ఒడిశాలోనే కేవలం 2 గంటల్లోనే 61 వేలకు పైగా పిడుగులు పడ్డాయి. -
Tech Tips: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలంటే ఈ టిప్స్ పాటించండి?
టెక్ మార్కెట్లో అధునాతన సాంకేతికతలు నిత్యం పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఫోన్ కంపెనీల ప్రధాన దృష్టి కెమెరాపైనే ఉంటుంది. -
Foldable iPhone:యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది!
అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి. -
Paris Olympics: “ఒలింపిక్స్ లో పతకం గెలిచే వరకు రిటైర్మెంట్ తీసుకోను”..భారత క్రీడాకారిణి ప్రకటన
పారిస్ ఒలింపిక్స్‌లో ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి భారీ ప్రకటన చేసింది. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో విఫలమైన దీపిక.. ఒలింపిక్స్‌లో పతకం సాధించే వరకు క్రీడలకు వీడ్కోలు చెప్పనని స్పష్టం చేసింది. -
Waqf Act: ‘వక్ఫ్’ అంటే ఏమిటి?..9.40 లక్షల ఎకరాలు.. రూ.1.2 లక్షల కోట్లు! ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది?
వక్ఫ్ బోర్డు చట్టంలో భారీ సవరణలు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టంలోని దాదాపు 40 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. -
Wayanad: గర్భంతో ఉన్న ఏనుగును చంపిన కిరాతకులు.. వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా?
కేరళ వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామాలకు తుడిచిపెట్టుకొని పోయాలే చేశాయా? ఈ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?