-
Singapore: ఈ దేశం చాలా చిన్నది.. కానీ పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
అధిక జనాభా మన దేశ అభివృద్ధి మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా పరిగణించబడుతుంది. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.! -
PM Modi: రేపటి నుంచి బ్రూనైలో మోడీ పర్యటన.. ఆ దేశానికి తొలిసారిగా వెళ్లనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు బ్రూనైలో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటన బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. -
Sultan Hassanal: ప్రపంచంలోనే అతిపెద్ద పాలెస్.. బంగారం పూత పూసిన విమానం.. అసలెవరీ సుల్తాన్?
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే బ్రూనై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి బోల్కియా ఆతిథ్యం ఇవ్వనున్నారు. -
PM Modi: “పార్టీ చాలా ఓర్చుకుని ఈ స్థాయికి చేరుకుంది”: బీజేపీ మెంబర్షిప్ క్యాంపెయిన్ లో మోడీ
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సమయంలో.. ప్రధాని మోడీ బీజేపీలో మరోసారి సభ్యత్వం తీసుకున్నారు. -
UP: భారతీయ యువతికి దుబాయ్ లో మరణశిక్ష.. రక్షించాలని వేడుకున్న వృద్ధ తల్లిదండ్రులు
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన ఓ యువతిని దుబాయ్‌లో సెప్టెంబర్ 20 తర్వాత ఉరితీయనున్నారు. జోక్యం చేసుకుని తమ కూతురు ప్రాణాలను కాపాడాలని ప్రధాని మోడీ, సీఎం యోగికి ఈ యువతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
Nitish Kumar: 15 ఏళ్ల వయసులో కాలు కోల్పోయి.. స్వర్ణ విజేత నితీష్ కుమార్ కథ
పారాలింపిక్స్ 2024లో బంగారు పతకం సాధించడం ద్వారా నితీష్ కుమార్ తన కలను నెరవేర్చుకున్నాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. -
Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెటా (ఫేస్బుక్) ఏఐ కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణం రక్షించబడింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు కారణాలను ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
Firing On Famous Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. గతంలో సల్మాన్ ఖాన్ పై ఫైరింగ్ చేసిన గ్యాంగే!
'బ్రౌన్ ముండే...', 'సమ్మర్ హై...' ఫేమ్ సింగర్ ఏపీ ధిల్లాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ గాయకుడి ఇంటిపై కాల్పులు జరిగాయి. సింగర్ ఇల్లు కెనడాలోని వాంకోవర్‌లో ఉంది. -
Daisuke Hori: 12 ఏళ్లుగా.. రోజుకు 30 నిమిషాలే నిద్ర.. ఫిట్ నెస్ మాత్రం అదుర్స్..
పూర్తిగా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఎన్ని గంటల నిద్ర అవసరం అని మిమ్మల్ని అడిగితే, బహుశా ఒకరి సమాధానం 8 గంటలు, మరొకరు 6 గంటలు అని సమాధానమిస్తారు. -
Kirti Azad: మాజీ క్రికెటర్ భార్య మృతి..
టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్ సెప్టెంబర్ 2న (సోమవారం) మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!