-
Ambani: ఒక్క స్పీచ్ తో దాదాపు రూ.15,000 కోట్లు సంపాదించిన అంబానీ!
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం గురువారం జరిగింది. దీనిపై కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. -
PM Modi: నేడు ముంబైలో మోడీ పర్యటన.. రూ.76,200 కోట్ల ప్రాజెక్ట్ కు శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ముంబై, పాల్ఘర్లలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024 ప్రారంభ సెషన్‌కు ప్రధాని హాజరవుతారు. -
Post Office Scheme: సీనియర్ సిజన్ల కోసం అద్భుత పథకం.. ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ.20వేలు!
ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది. -
Gujarat Floods: గుజరాత్లో ప్రకృతి బీభత్సం.. 80 ఏళ్ల తర్వాత భూమి పైన ఉద్భవించిన నాల్గవ పెద్ద తుపాను!
గుజరాత్లో సౌరాష్ట్ర నుంచి కచ్ వరకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వడోదర నుంచి రాజ్‌కోట్ వరకు, జామ్‌నగర్ నుంచి ఖేడా వరకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. -
Joe Root: రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టిన రూట్!
జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు. -
MPOX : ఎంపాక్స్ కొత్త, ప్రాణాంతకమైన వేరియంట్.. పిల్లలకు ముప్పు!
ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్ వైరస్‌కు సంబంధించి భయానక సమాచారం వెలుగులోకి వచ్చింది. కొత్త,. ప్రాణాంతకమైన ఎంపాక్స్ స్ట్రెయిన్-క్లేడ్ 1b పిల్లలకు పెద్ద ముప్పుగా పరిణమించిందని నిపుణులు అంటున్నారు. -
Liver: జాగ్రత్త.. ఈ ఆహారపదార్థాలు తింటే మీ లివర్ ప్రమాదంలో పడ్డట్టే!
మద్యపానం, ధూమపానమే అన్ని రోగాలకు కారణంగా అందరూ నమ్ముతుంటారు. అది నిజమే కానీ.. ఆ అలవాట్లు లేని వారు కూడా రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం వారి జీవనశైలి, అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల కూడా తీవ్రవ్యాధులు వారిలో వస్తున్నాయి. -
AAP: “రాత్రి కేజ్రీవాల్ కలలో వచ్చి మందలించారు”.. తిరిగి ఆప్ లో చేరిన కౌన్సిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఢిల్లీలోని ఐదుగురు కౌన్సిలర్లలో ఒకరైన కౌన్సిలర్ రామచంద్ర ఈరోజు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితం ఆప్ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని మాయ చేసిన బీజేపీకి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
Suicides: షాకింగ్ న్యూస్.. దేశంలో ప్రతి నాలుగున్నర నిమిషాలకు ఓ పురుషుడు ఆత్మహత్య.. కారణాలు ఇవే..
భారతదేశంలో పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పురుషుల సంఖ్య మహిళల కంటే చాలా ఎక్కువ. -
HD Deve Gowda: జమ్మూలో పర్యటించిన మాజీ పీఎం.. నాటి మదురస్మృతులను గుర్తు చేసుకున్న దేవేగౌడ!
దేశ మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు రైల్వే లైన్‌ను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై సమాచారం తీసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!