-
Periodic Labor Force Survey: భారత్‌లో ఏ మతానికి చెందిన మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు?
దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) 2023-24 నివేదిక ప్రకారం.. శ్రామిక శక్తిలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. -
Home Minister Anita: అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. -
Shyamala Rao: వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 30 లక్షల లడ్డూల విక్రయం..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. 15 లక్షల మంది భక్తులు వాహన సేవలను విక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
CM Chandrababu: గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. -
Dollar Rupee Exchange Rate: పెరిగిన డాలర్ బలం.. కనిష్ట స్థాయికి చేరిన “రూపాయి”.. కారణాలు?
ఈ వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా బలహీనపడి రికార్డుగా మారింది. నిన్న అంటే శుక్రవారం, 11 అక్టోబర్ 2024, డాలర్‌తో రూపాయి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది. -
Noel Tata: టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్ నోయెల్ టాటాపై బుర్జ్ ఖలీఫా బాధ్యత!
టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్‌గా నోయల్ టాటా నియమితులయ్యారు. రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి మరణించిన విషయం తెలిసిందే. -
Crime: భార్య మాస్టార్ ప్లాన్! 20 రోజుల్లో భర్త కుటుంబానికి చెందిన 5 మంది మృతి..
అది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని మహాగావో గ్రామం. ఓ ఇంట్లో ఉంటున్న వృద్ధ భార్యాభర్తలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. -
Global Hunger Index Report 2024: ప్రపంచ ఆకలి సూచిక విడుదల.. భారత్ స్థానం?
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ 2024లో 127 దేశాలలో భారతదేశం 105వ స్థానంలో ఉంది. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది భారత్ ర్యాంక్ మెరుగుపడింది. -
IPhone 17: ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి సమాచారం లీక్.. ధర, వివరాలివే..
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి. -
J-K: భారత్‌పై కుట్రకు పాకిస్థాన్ భారీ ప్లాన్..150 మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం..
జమ్మూ కాశ్మీర్‌తో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని ఓ సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి షాకింగ్ సమాచారం ఇచ్చారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!