-
Trading leave letter: ఇదెక్కడి మాస్ లీవ్ లెటర్ రా మావా? రెండే ముక్కల్లో తేల్చేశాడు..
ఉద్యోగులు చాలా మర్యాదగా పని నుంచి సెలవు కోరుతూ అప్లికేషన్ మెయిల్ చేస్తారు. కానీ.. సోషల్ మీడియాలో ఓ లీవ్ మెయిల్ వైరల్ గా మారింది. అసలు ఆ మ్యాటర్ చదివితే ఇంతకి రిక్వెస్ట్ చేస్తున్నాడా? అర్డర్ వేస్తున్నాడా? అర్థం కాక నెత్తులు పట్టుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలన్నా, అత్యవసర పరిస్థితి ఎదురై ఆఫీసు వదిలి వెళ్లాలన్నా బాస్ అనుమతి తప్పనిసరి. -
Breakup: బ్రేకప్ తర్వాత మీ ఎక్స్ లవర్ని మర్చిపోలేకపోతున్నారా?
చాలా మంది బ్రేకప్ అవడం వల్ల ఏదో జీవితాన్ని కోల్పోయినట్లే బాధ పడుతూ ఉంటారు. అలా కాకుండా దాని నుంచి బయటపడి తిరిగి వారి జీవితంలోకి రావడం ఎంతో ముఖ్యం. ఎవ్వరు ఎంత చెప్పినా వాళ్ల మాటలు పట్టించుకోరు. మీరు కూడా బ్రేకప్ అయ్యి ఇబ్బంది పడుతున్నారా.. దాని నుండి బయటపడ లేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. -
UP: కుటుంబీకులకు ఆహారంలో మత్తు మందు కలిపి.. పెళ్లయిన యువకుడితో అమ్మాయి జంప్
యూపీలోని బరేలీ జిల్లాలో పెళ్లికి కొన్ని రోజుల ముందు ఓ అమ్మాయి తన ఇంట్లో చేసిన పనిపై ఆ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతోంది. రాత్రి వేళ ఆమె చేసిన పనితో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. -
Parenting Tips : మీ పిల్లలు మాట వినట్లేదా? వారిని కొట్టకుండా మార్చే టిప్స్ ..
ఈ కాలంలో పిల్లలను పెంచి పెద్ద చేయడం పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం ఒక కారణమైతే.. రోజురోజుకూ పిల్లల మారాం పెరిగిపోతుండటం మరో కారణం. అయితే.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. విదేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరం. కానీ, మన దేశంలో పిల్లల్ని సరిదిద్దేందుకు పేరెంట్స్ కొడతారు. భరించలేని కోపమొచ్చినప్పుడు ఓ చెంపదెబ్బ చాలు. అంతేకానీ, పదే పదే అదే పనిగా కొడుతుంటే అది వారి స్టడీస్, మెంటల్ కండీషన్, లైఫ్‌పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. -
Sunita Williams: క్షీణించిన సునీతా విలియమ్స్ ఆరోగ్యం? శాస్త్రవేత్తల్లో ఆందోళన
భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, సహచరుడు విల్మోర్ బుచ్ అంతరిక్షంలో చిక్కుకుని చాలా నెలలు అయ్యింది. ఇద్దరు వ్యోమగాములు జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా, ఇద్దరూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తిరిగి వచ్చే అవకాశం ఉంది. -
Arunachal Pradesh: వేదికపైనే కోడిని చంపి రక్తం తాగిన ప్రముఖ సింగర్(వీడియో)
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కాన్ వాయ్ సన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో తన కచేరీలో.. అతడు వేదికపై బహిరంగంగా కోడిని కత్తితో చంపేసి ఆపై దాని రక్తాన్ని పిండుకుని తాగాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు. -
Matrimonial Site Scam: మ్యాట్రిమోనిలో అమ్మాయిని వెతుకుతున్నారా? జాగ్రత్త సుమా!
ఇది ఆన్లైన్ యుగం. పెళ్లి షాపింగ్ మాత్రమే కాదు.. వధువరులను కూడా ఆన్లైన్లోనే ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. కుటుంబ సభ్యులు అబ్బాయిలు, అమ్మాయిలను చూసేందుకు వెళ్లేవారు. ఏడు తరాలు చూసేవారని చెబుతారు. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్లు వచ్చాయి. ఆన్లైన్లో సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చుని పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురును వెతక వచ్చు. వారితో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. -
Central America: గాల్లో ఉన్న విమానం డోర్ తెరిచేందుకు యత్నించిన వ్యక్తి.. ఏం జరిగిందంటే? (వీడియో)
ఫ్లైట్‌లో ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి క్లిప్‌లో ఉన్న విమానం భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విమానం అత్యవసర తలుపును ఒక వ్యక్తి అకస్మాత్తుగా తెరవడానికి ప్రయత్నిస్తాడు. -
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనలు మధ్యలో మార్చొద్దు..
సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. -
Airport Jobs 2024: 10వ తరగతి ఉత్తీర్ణతతో ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?
విమానాశ్రయంలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) అమృత్సర్ స్టేషన్‌కు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండిమాన్, డ్యూటీ ఆఫీసర్, డ్యూటీ మేనేజర్‌తో సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!