Bill Gates: అందుకే ప్రారంభించాను.. మైక్రోసాఫ్ట్ విజయ రహస్యాన్ని చెప్పిన బిల్ గేట్స్
- మైక్రోసాఫ్ట్ విజయ రహస్యాన్ని చెప్పిన బిల్ గేట్స్
- . తన కెరీర్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలను పంచుకున్న వ్యాపారవేత్త
- ప్రతి ఇంట్లో డెస్క్‌పై పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నది బిల్ గేట్స్ కల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ తన కల గురించి చెప్పారు. సీఎన్బీసీ (CNBC) మేక్ ఇట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిల్ గేట్స్ తన కంపెనీ మైక్రోసాఫ్ట్ విజయ రహస్యం ఏమిటో చెప్పారు. తన కెరీర్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలో ఆపేసిన వ్యాపారవేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. అయితే.. ఈ జాబితాలో ఆపిల్ యొక్క స్టీవ్ జాబ్స్, మెటా యొక్క మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా యొక్క ఎలోన్ మస్క్ కూడా కళాశాల డ్రాపవుట్ అయిన విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఉన్నారు.
READ MORE: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!
Also Read
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
ప్రతి ఇంట్లో డెస్క్‌పై పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నది బిల్ గేట్స్ కల. ఈ దృక్పథంతోనే మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించి విజయం సాధించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌పై వారి నిబద్ధత, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే వారి దృక్పథం నేడు దాదాపు ఫలించింది. హార్వర్డ్ యూనివర్సిటీని విడిచిపెట్టినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని బిల్ గేట్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. డబ్బు లేదా కీర్తి కంటే గొప్ప ఉత్పత్తిని సృష్టించడంపై ఆయన దృష్టి ఉండేదన్నారు. గేట్స్, తన స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి 1970లలో కంప్యూటర్‌లను యూజర్ ఫ్రెండ్లీగా, సామాన్యులకు అందుబాటులో ఉంచేందు కృషిని ప్రారంభించారు. గేట్స్, అలెన్ తరచుగా దీనిపై పనిచేశారు. గేట్స్ మైక్రోసాఫ్ట్‌కు అత్యంత అంకితభావంతో ఉన్నారు. ‘నా 20వ ఏట అంతా మైక్రోసాఫ్ట్‌దే’ ఆయన చెప్పారు. వారాంత సెలవులను కూడా గేట్స్‌కు నిరాకరించారు. నేడు మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!