Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత […] -
Kriti Sanon: ఆ సినిమా కోసం 17 గంటలు కష్టపడ్డానంటున్న ప్రభాస్ హీరోయిన్..!
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు […] -
Telegram: వారి కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను తెచ్చిన టెలిగ్రామ్..!
రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్ కు పోటీగా రోజురోజుకీ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. టెలిగ్రామ్ యూజర్స్ కోసం […] -
Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!
రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము. […] -
Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇదివరకు కాలంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను తలపించేలా జడేజా – అశ్విన్ ల ద్వయం కూడా అనేక మ్యాచ్లలో భారత్ ను విజయ తీరాలకి చేర్చారు. ఇకపోతే తాజాగా 100 టెస్ట్ మ్యాచ్ లు అశ్విన్ 100 టెస్టులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు., అశ్విన్ తాను ఆడిన 100 టెస్టుల్లో ఇప్పటివరకు 500కు పైగా వికెట్లను […] -
IPL Match Tickets: అప్పటినుంచి ఆన్ లైన్ లో ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకం..!
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపిఎల్ కేవలం ఐదు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ చెన్నై వేదికగా మొదలు కాబోతుంది. మార్చి 22 నుండి ఈ సీజన్ లో లీగ్ దశ మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా.. మర్చి 22న తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు జరగబోతోంది. Also Read: Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న […] -
Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న వ్యక్తి..!
క్రికెట్ బెట్టింగ్, పేకాట, సరదాగా ఫ్రెండ్స్ తో వేసే బెట్టింగులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. మరికొందరు పొలిటికల్ పరంగా కూడా పందాలు కాయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే., ఓ వ్యక్తి వేసిన బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకి ట్రెండ్ సెట్ చేసాడు అని చెప్పవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Also Read: Naga Chaitanya: ఆ రోజు క్లూస్ ఇస్తా.. […] -
Viral Video: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి థాట్స్.. ఏసీ నీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..?
ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ […] -
PM MODI : వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ..!
టీడీపీ, జనసేన. బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగలం బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఇకపోతే సభలో కొందరు యువకులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ALSO READ: Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది కొందరు టీడీపీ అభిమానులు సభలో […] -
Viral Video: దేవుడా.. ఓ మొసలిని మరో మొసలి ఇలా తినేస్తుందేంటో..?!
సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు నీటిలో దిగితే […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
-
Sanjay Raut: నాగ్పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
-
IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!