Kothuru Ram Kumar
Author- NTV Telugu-
APMS Entrance: ‘ఇంటర్’ ప్రవేశాల కొరకు ఏపీ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ జారీ..!
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. ఏఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ వివరాలను తెలిపింది. 10వ తరగతి ఉతీర్ణత పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని […] -
ACB Trap: ఏసీబీ వలలో దొరికిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.. ఆమెతోపాటు..?
తాజాగా ఏసీబీ పన్నిన పన్నాగంలో లంచగొండి సబ్ రిజిస్టర్ పడ్డారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలో లంచం డిమాండ్ చేయగా సదర వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో ఈ దాడులను నిర్వహించింది ఏసీబీ. శుక్రవారం సాయంత్రం ఎసిబి డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. ఈ రైడులో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ తోపాటు ఆ ఆఫీసులో పనిచేసే డేటా […] -
Warangal Police: సీఐపై పోక్సో కేసు నమోదు.. మైనర్ బాలిక పై రేప్ అటెంప్ట్..!
పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై దారుణానికి ప్రయత్నించిన సిఐ పై రేప్ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను కటకటాల వెనక్కి పంపించారు. సిఐగా పనిచేస్తున్న అధికారి ఓ వివాహాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఆవిడ కూతురిపైనే కన్నేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీఐ. దింతో బాధితురాలు కాకతీయ […] -
Viral Video : అవసరమా భయ్యా.. -22 డిగ్రీల చలిలో ప్రీ-వెడ్డింగ్ షూట్..!
ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో ఈ మధ్య లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్ చేయడమే పనయింది కొంతమందికి. తాజాగా ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇందుకు సంబంధించి వీడియో, స్టోరీ ఏంటో ఓ సారి చూద్దాం.. ట్రావెలింగ్ వీడియోస్ తో సోషల్ మీడియాలో బాగా పాపులరైన ఆర్యా వోరా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఆమెను కొందరు ఎలివేషన్లొచ్చి బుల్లితెర సూపర్ స్టార్ గా మార్చేశాయి. దేవో కి దేవ్ మహదేవ్ అనే సీరియల్ లో నటించి మరింత పాపులర్ […] -
Viral Video : ఇదేందయ్యా ఇది.. కల్లు, విస్కీతో మంగళ స్నానాలు..!
ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ అపూర్వ ఘట్టం. అలంటి అపురూపమైన పెళ్లి వేడుకను వారు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ వేడుకలా జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు పెళ్లి వేడుకను కాస్త విచిత్రంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుత కాలం యువత పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్ ను వెరైటీగా ప్రింట్ చేయించడం, అదే పెళ్లి సందడిలో బారాత్ లో వధూవరులు డాన్సులు వేయడం లాంటివి చూస్తున్నాం. ఇకపోతే కొందరు మాత్రం మంగళ స్నానాలు, రిసెప్షన్ లను […] -
Nuvvu Nenu: ఆ పాటకు దద్దరిల్లిన సినిమా థియటర్.. నువ్వు నేను రీరిలీజ్..!
ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి […] -
Barrelakka: పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క..!
బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తాను డిగ్రీ పూర్తి చేశానని ఆయన కానీ ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నట్లు చెప్పడంతో బాగా వైరల్ గా మారింది. నిజానికి బిఆర్ఎస్ పార్టీ అధికార సమయంలో ఆ వీడియో పెద్ద సంచలనగానే మారింది. అదే అదునుగా తనకు వచ్చిన పాపులారిటీని తెలంగాణ […] -
Viral Video: ఏంటి భయ్యా ఇప్పుడు ఏసీలను ఇలా కూడా వాడేస్తున్నారా..?
ప్రపంచం నలుమూలలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలా కొన్ని జరిగిన దానిలో అసలు ఇలా కూడా కొన్ని విషయాలు జరుగుతాయని ఊహించడానికి కష్టంగా భావిస్తాం. అలాంటి వాటిని ఒక్కోసారి నిజంగా చూసిన కూడా నమ్మబుద్ధి కాదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏసీ ని కొందరు ఎక్కడ ఏర్పాటు చేశారున్న […] -
Plane Crash: విమానం కూలిపోవడానికి సెకన్ల ముందు షాకింగ్ ఘటన.. చివరకి..?
ఇదివరకు చాలా మందికి విమాన ప్రయాణం అంతే పెద్ద సంగతిగా భావించేవారు. కాకపోతే ఇప్పుడు మానవ జీవిత ప్రమాణాలు పెరగడంతో ఈ విషయం కాస్త కామన్ గా మారింది. అయితే చాలా మందికి విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. అదే ఒకవేళ టైం బాగోలేకపోతే మాత్రం అంతే స్థాయిలో విషాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ వల్ల గాల్లోకి వెళ్లిన విమానం పేలడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు భారీగా ప్రాణ నష్టం […] -
Baby Girl Born: అమానుషం.. మూడోసారీ కూడా ఆడబిడ్డే పుట్టడంతో.. పాపని పొలాల్లో విసిరేసిన తల్లి..!
ప్రస్తుత కాలంలో దంపతులు అనేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమందికి సంతాన విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పనిలో పడే టెన్షన్, అలాగే బయట తినే ఆహార పదార్థాల ద్వారా వచ్చే నష్టాలు వల్ల కూడా అనేకమందిలో సంతాన సమస్యలు లేవనెత్తుతున్నాయి. అలాంటి వారి తమకి ఒక్క బాబు లేదా పాప కావాలని దేవులకి ప్రార్థన చేస్తుంటారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు తనకు మగ బిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళ […]
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!