Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IPL 2024: మ్యాచ్ ఓడినా రూ.24 కోట్ల బౌలర్ ను బెంబేలెత్తించిన సన్ రైజర్స్ బ్యాటర్స్..!
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి విజయం కోల్‌కతా వైపు నిలిచింది. కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ కాస్త గట్టిగానే పోరాడింది. ఎంత ఆడిన రోజు మంది కానప్పుడు చివరి 5 బంతుల్లోనే మ్యాచ్ గమనం మారిపోయి విజయం కోల్‌కతాకు వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ […] -
IPL 2024 Today: డబుల్ ధమాకా.. నేడు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లు..!
మూడో రోజైన నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. వీకెండ్ కారణంగా డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడున్నాయి. ఇక రాత్రి జరగనున్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల వివరాలు చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్ […] -
Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
తాజాగా మాస్కోలో జరిగిన దాడికి సంబంధించి రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి కారణమైన ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రదాడలో రక్తపాతం ఏరులైపారింది. అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నేడు మార్చి 24 న రష్యా దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. Also read: AP BJP: ఏపీ […] -
Meena Second Marriage: తన రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనా..!
90 దశకంలో టాలీవుడ్ లో హీరోయిన్ మీనా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత మీనా పెళ్లి చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆవిడ తన భర్తను కోల్పోయింది. ఆ విషాదకర సంఘటన నుంచి బయటికి రావడానికి మీనా మళ్లీ సినిమాల్లో., అలాగే బుల్లితెరపై కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మీనా సినిమాలు చేస్తుందని సమాచారం. […] -
ELECTIONS 2024 : కాంగ్రెస్ నాలుగో జాబితా రిలీజ్ – మోడీ పై పోటీ చేసేది ఈయనే..!
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నాలుగో జాబితాను 46 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. ఇందులో రాజ్ గఢ్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. తాజాగా విడుదలైన జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి 12, ఉత్తరప్రదేశ్ నుంచి 9, తమిళనాడు నుంచి 7, రాజస్థాన్ 3, ఉత్తరాఖండ్, మణిపుర్, జమ్ము కశ్మీర్లో రెండేసి స్థానాలకు అభ్యర్థుల […] -
IPL 2024 Tickets: విశాఖలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకం నేటి నుంచి అన్లైన్ లో ప్రారంభం..!
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లకు ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) శనివారం ప్రకటించింది. ఫ్రాంచైజీ యాజమాన్యం చుట్టూ పెరుగుతున్న నిరీక్షణల మధ్య ఈ వార్త వచ్చింది. వైజాగ్ లో జరగబోతున్న మ్యాచ్ లకి సంబంధించి క్రికెట్ అభిమానులు రెండు మ్యాచ్ ల కోసం కోసం టికెట్స్ పొందవచ్చు. ఇందులో మొదటగా ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో […] -
IPL 2024: గెలుపుతో ముద్దులతో ముంచెత్తిన ప్రీతీ జింటా.. పాపం కావ్య పాప..!
ఐపీఎల్ – 2024 సీజన్ ను పంజాబ్ కింగ్స్ గెలుపుతో ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం 3 : 30 కుజరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా సామ్ కరణ్, లియామ్ లివింగ్‌స్టోన్ లు ఆడిన సంచలన బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా […] -
AP Inter Results 2024: ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది. […] -
Robbery Video: దేవుడా.. మూర మల్లెపూల కోసం మరి ఇంతలా దిగజారాలా..?
ఎక్కడైనా చోరీ జరిగిందంటే.. కాస్త డబ్బు, నగలు, విలువైన వస్తువులు ఇంకా అనుకుంటే ఏదైనా ఖరీదైన పరికరాలు కనపడకుండా పోతాయి. కాకపోతే వైరల్ గా మారిన ఓ వీడియోలో ఉన్న చోరీ చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. చోరీ జరిగిన సమయంలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు. అసలు అక్కడ ఇంతకీ ఏం దొంగతనం జరిగిందో తెలుసా.? వినియాడానికే విడ్డురంగా ఉన్న పూల దొంగతనం జరిగింది. అది కూడా ఎలా జరిగిందో […] -
Wedding invitation: పెళ్లి కార్డుపై మోడీ ఫోటో.. బీజేపీ కార్యకర్త వినూత్న ప్రచారం..!
పెళ్లి పత్రిక అనగానే.. అందులో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు.. బంధుమిత్రుల శుభాకాంక్షలు.. తల్లిదండ్రుల దీవెనలు.. అంటూ., అదికూడా లేదంటే ఇంట్లోనే పెద్దవారి ఆశీస్సులు అంటూ కార్డ్స్ ను ముద్రిస్తుంటారు. కానీ తెలంగాణలో ఓ యువకుడు మాత్రం తన పెళ్లి పత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాడు. దాంతో అతను మోడీ మీద తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. Also Read: Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి.. దీనికి సంబంధించిన […]
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!