Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Crying Rooms: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్లు.. వారి కోసం ప్రత్యేకం..!
ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఎన్నో రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. నవ్వు, ఏడుపు, టెన్షన్ లాంటి కామన్ థింగ్స్ మన జీవితంలో సహజంగా మారిపోయాయి. సంతోషం వచ్చినప్పుడు మనుషుల జీవితంలో ఆనందంగా నవ్వడం చేస్తుంటే., అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనుషులు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తారు. అయితే అలాంటి సమయంలో కళ్ళల్లో నీరు రావడం సహజమే. కాకపోతే చాలామంది ఏడవాలని అనుకున్న వేరే వారు తమను ఏమనుకుంటారో అని వారు ఏడవకుండా వారిలో వారే […] -
RCB vs CSK: ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. మరి ఈసారి ఎలాగో..?
క్రికెట్ లవర్స్ ఐపీఎల్ 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న నిరీక్షణకు కేవలం కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుండడంతో హై- ఓల్టేజ్ యాక్షన్ తప్పదని ఐపీఎల్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తంలో 31 సార్లు సీఎస్కే – ఆర్సీబీలు తలపడగా అందులో.. సీఎస్కే 20సార్లు గెలవగా.. ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు. ఇక 2023 ఐపీఎల్ […] -
Paris Olympics 2024: టీమ్ మెంటర్‌గా మేరీ కోమ్.. ఫ్లాగ్ బేరర్‌గా శరత్ కమల్..!
ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరించబోతుండగా.. ఫ్లాగ్ బేరర్ గా శరత్‌కమల్‌ను భారత ఒలింపిక్స్ అసోషియేషన్ తెలిపింది. Also Read: […] -
Viral Video: వాటే క్రియేటివిటీ.. పానీ పూరిపై ఆర్టిస్ట్ కళాకృతి సూపర్..!
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచించేలా ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో కొందరు ఫుడ్ వ్లోగ్స్ అంటూ రెస్టారెంట్స్, హోటల్స్, రోడ్లపై దొరికే వాటిని ఎప్పటికప్పుడు కొత్త రుచులను చూపించడం ఈమధ్య పరిపాటిగా మారింది. అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఇలాంటివి కూడా తింటారా అని కూడా ఒక్కోసారి ఆలోచన కూడా వస్తుంది. ఇక […] -
Om Bheem Bush: ఓం బీమ్ బుష్ – 2 కూడా రాబోతోందా..?
పూర్తి కామిడి ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఓం బీమ్ బుష్ రివ్యూ అన్ని వైపులా ఫుల్ పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఫన్నీ ఎలిమెంట్స్ తో పట్టాలెక్కికిన ఈ సినిమా కామెడీ ట్రాక్ తో పరుగులు పెట్టింది. సినిమా దర్శకుడు హర్ష రాసుకొన్న సన్నివేశాలు వేటికి అవే బ్రహ్మండంగా వర్కవుట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను సీట్లపై లేచి నవ్వేలా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోలు విష్ణు, రాహుల్, ప్రియదర్శి కలిసి పండించిన […] -
Om Bheem Bush: ఉన్నది కాసేపైనా అందాలతో కట్టిపారేసిన హీరోయిన్స్..!
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వీ సెల్యులాయిడ్ బ్యానర్ పై, శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన యువి క్రియేషన్స్ సమర్పణలో సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టగా.. సన్నీ ఎంఆర్ […] -
Brave Women: దోపిడీ దొంగలు తుపాకీతో బెదిరించినా ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. చివరికి..?
కొరియర్ డెలివరీ బాయ్ రూపంలో పట్టపగలు తుపాకీతో ఇంట్లోకి చొరబడి దోపిడీ కోసం బెదిరించిన దుండగుల్ని ఓ మహిళ ధైర్యంగా నిలబడి నిందితుడితో కలబడింది. దుండగుడితో బాగా పోరాడి అతడిని తిప్పి కొట్టింది. ఈ పోరాటంలో మహిళను కాపాడేందుకు తన 17ఏళ్ల కూతురు కూడా అండగా రావడంతో.. వారిద్దరూ కలిసి హెల్మెట్ తొలగించి అతనిని చితకబాదారు. ఇక నిందితుడ్ని విషయానికి వస్తే.. ఇదివరకు అతడిని ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు ఆ మహిళలు. ఈ దోపిడీ […] -
Bhoothaddam Bhaskar Narayana: నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాలీవుడ్ సీరియల్ కిల్లర్ మూవీ..!
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. మర్చి 22 శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. శివ కందుకూరి హీరోగా, పురుషోత్తం రాజ్ దర్శకత్వం నటించిన ఈ సినిమా సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముందుకు వెళ్తుంది. మార్చి 1 2024న సినిమా థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. రిలీజ్ కు ముందే ఆహా ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం […] -
Ring in Biryani: బిర్యానీలో ప్రత్యక్షమైన ఉంగరం.. దాంతో ఆ కస్టమర్..?
వరంగల్ జిల్లా నెక్కొండ ఉదంతం మరిచిపోక ముందే పెద్దపల్లి జిల్లా బిర్యానీలో ఉంగరంలో ప్రత్యక్షమైంది. దాంతో సదరు కస్టమర్ అవాక్కు అయ్యాడు. మాములుగా బిర్యానీ హోటల్లో అంటే లొట్టలేసుకుంటు తినేస్తారు. కానీ., మంథనిలో ఓ హోటల్లో బిర్యానీని కళ్ళు అప్పగించి చూస్తూ తినాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో తయారు చేసిన బిర్యానీలో ఓ ఉంగరం దర్శనమిచ్చింది. Also read: Wine Bottles Robbery: రెచ్చిపోయిన మందుబాబులు.. అందరూ […] -
Wine Bottles Robbery: రెచ్చిపోయిన మందుబాబులు.. అందరూ చూస్తుండగానే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లిన ప్రజలు..!
మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని మద్యం షాపుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 4 బ్రాందీ షాపులను లూటీ చేశారు ప్రజలు. షాపుల యజమానులపై దాడి చేసి మరీ బాటిల్లను ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీలో ఏకంగా రూ. 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు సదరు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొందరు మందు బాబులు మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను […]
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!