Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!
ఈ మధ్యకాలంలో ఉబర్ సంస్థ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు కిలోమీటర్ల గాను ఉబర్ ఆటోను బుక్ చేసుకోగా అతనికి ఏకంగా 7 కోట్లకు పైగా బిల్లును చూపించి షాక్ గురి చేసింది. ఇకపోతే ఈ విషయం మరువక ముందే బెంగళూరు నగరంలో మరో కస్టమర్ కి ఉబర్ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. Also Read: AC […] -
Living Relationship Murder: నెలన్నరగా లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఆపై మర్డర్..?!
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లికాకముందే వారికి ఇష్టం వచ్చిన వారితో సహజీవనం చేస్తున్నారు. నగరాలలో ఎక్కువగా వీటిని చూస్తున్నాము. ఇలా సహజీవనం చేసిన తర్వాత వారు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే అక్కడితో వారి సహజీవనాన్ని తెంచుకొని ఎవరి జీవితం వారు గడిపేయడం పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వారిలో ఓ యువతిని కిరాతకంగా చంపి ఇంట్లోని అల్మరాలో దాచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు […] -
liquor Smuggling: ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూడలే.. బనియన్ కు 54 జేబులు.. వాటిల్లో..?!
ఈమధ్య కాలంలో చెమటోడ్చి కష్టపడి సంపాదించేవారు చాలా తక్కువ అయిపోయారు. ఎంతసేపు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి పని చెప్పకుండా డబ్బులు సంపాదించే మార్గాలను శోధిస్తున్నారు. ఇకపోతే చాలామంది డబ్బులు వక్రమార్గంలో సంపాదిస్తున్నారు. కొందరు బతకడానికి దొంగతనాలు చేస్తుండగా.. మరికొందరు కొన్ని అడ్డదారుల్లో నడుస్తున్నారు. కొందరైతే బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు మద్యంను అక్రమంగా తీసుకోవచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల కంటే పక్క […] -
CSK Biryani Party: తెలుగోడి ఆతిథ్యం అంటే ఆ మాత్రం ఉంటది బాసూ.. బిర్యానీ పార్టీలో పాల్గొన్న ఆటగాళ్లు..!
హైదరాబాద్.. ఈ మహానగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేటివి చార్మినార్., ఆ తర్వాత దమ్ బిర్యాని. హైదరాబాద్ కు వచ్చామంటే అక్కడ లభించే దమ్ బిర్యాని తినకుండా వెళ్లేవారు చాలా తక్కువ. హైదరాబాదులో వండే దమ్ బిర్యాని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. విదేశీయులు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా బిర్యాని టేస్ట్ చేయకుండా వెళ్ళరు. ఇకపోతే నేడు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. […] -
Docter MLA: మహిళ కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్..!
కొందరి శరీరంలో అనుకోకుండా అనవసరమైన భాగాలు వృది చెందడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా వచ్చిన వాటితో అనవసరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించే ఉంటాం. అయితే వాటిని సర్జరీ చేయించుకొని తీసేసిన తర్వాతనే వారు పూర్తి ఆరోగ్యంగా మారుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. Also read: SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?! తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత […] -
SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఫామ్ లో ఉన్న జట్లలో ఒకటి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో మూడు గేమ్ లు అడ్డాగా., వాటిలో రెండు గెలిచారు. వారి […] -
Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!
సన్ రైజర్స్ ఆటగాడు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ గురువారం నాడు తన 33 పుట్టినరోజు వేడుకలను హైదరాబాదులో జరుపుకున్నారు. అయితే ఇందులో విశేషమేముంది.. అని అనుకుంటున్నారు కదా.. కానీ స్టార్ బౌలర్ నటరాజన్ పుట్టినరోజు వేడుకకి అనుకొని ఓ అతిథి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉండే వారికి షాకిచ్చాడు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..? తమిళ స్టార్ హీరో అజిత్. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నేడు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్, […] -
Arvind Kejriwal: తాను జైల్లో ఉన్న ఢిల్లీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు.. కేజ్రీవాల్ సందేశాన్ని తెలిపిన భార్య..!
ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజగా తన సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ సీఎం నుంచి వచ్చిన సందేశాన్ని ఆప్ ఎమ్మెల్యేలకు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేలందరికీ ఓ సందేశం పంపారు. తాను జైల్లో ఉన్నాను కాబట్టి.. ఢిల్లీ రాష్ట్ర ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదని., అందుకని రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజూ తమ ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలపై చర్చించి వాటిని […] -
MP Navneet Kaur: నవనీత్ కౌర్ కి సుప్రీంకోర్టులో ఊరట..!
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కుల నిర్ధారణ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు. ఈ విషయం సంబంధించి అప్పట్లో అయితే చర్చ జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు ఆవిడకు రెండు లక్షల జరిమానాను కూడా విధించింది. […] -
Byjus Raveendran: ఏడాది క్రితం రూ.17వేల కోట్లు.. ఇప్పుడు జీరో.. బైజూస్ రవీంద్రన్..!
రెండేళ్ల కిందటివరకు కూడా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్., ఇప్పుడు మాత్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. కంపెనీ ప్రస్తుతం తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. బైజూస్ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందంటే నమ్మండి. ఇదివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్ అధినేత రవీంద్రన్ సిద్ధపడ్డాడు. వాటితోపాటు అనేక విలువైన ఆస్తులను కూడా అమ్ముకున్నట్లు సమాచారం. […]
తాజావార్తలు
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..