IBPS RRB 2024: 10వేల ఉద్యోగాలు రెడీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ ను జారీ చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో పని చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీసర్ స్కేల్ I, II, III అలాగే ఆఫీస్ అసిస్ట్ మల్టీపర్పస్ లాంటి విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి ఐబీపీఎస్ జూన్ 27న చివరి తారీకును నిర్ణయించింది.
Curry Leaves: కరివేపాకే అని తీసేస్తున్నారా.. అలా చేయడం ఎంత నష్టమంటే..
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 43 బ్యాంకులలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు ఆఫీసర్ స్కేల్- I వారికీ 01/06/2024 నాటికి 18 నుండి 30 ఏళ్లలోపు వారు అర్హులు., ఆఫీసర్ స్కేల్- II వారికీ 01/06/2024 నాటికి 21 నుండి 32 ఏళ్లలోపు వారు అర్హులు. ఇక ఆఫీసర్ స్కేల్- III వారికీ 01/06/2024 నాటికి 21 నుండి 40 ఏళ్లలోపు వారు అర్హులు. అలాగే ఇక ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు 01/06/2024 నాటికి 18 నుండి 28 ఏళ్లలోపు వారు అర్హులు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/ PH/ ఎస్ – సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి.
Canada flight: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లో ఉండగా మంటలు
ఈ నోటిఫికేషన్ అనుసరించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దాని సమానమైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఆఫీసర్ కేడర్ పోస్టులకు డిగ్రీ, సిఏ, ఎంబిఏ వంటి ఉత్తీర్ణత ఉండాలి. అలాగే స్కేల్-II, III పోస్టులకు సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. ibps.in సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక SC/ST/PWBD అభ్యర్థులకు రూ.175., మిగిలిన వారికి రూ.850గా దరఖాస్తు ఫీజును నిర్ణయించారు. దరఖాస్తులు 7 జూన్ 2024 నుండి స్వీకరిస్తుండగా., దరఖాస్తులకు చివరి తేదీగా 27 జూన్ 2024 నిర్ణయించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!