Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Whatsapp Updates: అదిరిపోయే కాలింగ్ ఫీచర్స్ తో అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్..
ప్రముఖ మెసేజ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకోవచ్చింది. ఇదివరకు అనేక కాలింగ్ అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్ మరోసారి ఏకంగా మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2015లో వాట్సాప్ కాలింగ్ ను మొదలు పెట్టినప్పుడు నుంచి అనేక అప్డేట్స్ తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్, మల్టీ ప్లాట్‌ఫామ్ లలో సపోర్ట్ తో అనేక డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇకపోతే తాజాగా తీసుకువచ్చిన మూడు […] -
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..
మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. మీ అసౌకర్యాన్ని తగ్గించడానికి సహజ నివారణల కోసం చూస్తున్నారా..? అజీర్ణం లేదా డిస్పెప్సియా అని కూడా పిలువబడే గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడే సమర్థవంతమైన నివారణలను ఓసారి చూద్దాం. * పొట్ట సమస్యలను అర్థం చేసుకోవడం: కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి, […] -
Penna Cement: అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్.. ఏకంగా 10,422 కోట్లకు కొనుగోలు..
అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది. దింతో ఇకనుంచి అంబుజా సిమెంట్స్ కు 14 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దింతో.. అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇది రెండవ అతిపెద్ద దేశీయ సిమెంట్ కంపెనీగా అవతరించనుంది. Kannappa : భక్త కన్నప్ప కథ ఏంటి? […] -
T20 World Cup 2024: సూపర్ 8లో టీంఇండియాతో తలపడే జట్లు అవేనా..
టీ20ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో పాటు కొత్త టీఎమ్స్ కూడా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టాయి. దింతో సూపర్ 8కి చేరే జట్లపై కాస్త అంచనా వచ్చేసింది. ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించగా.. మరో మూడు స్థానాల కోసం కాస్త గట్టి పోటీ ఉందనే చెప్పాలి. […] -
Police Case: కేంద్ర మంత్రి కుమారుడితోపాటు ముగ్గురిపై కేసు నమోదు..
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్‌తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు […] -
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
పక్షవాతం అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక రోగం. దీని వల్ల కండరాల పనితీరు, చలనశీలతను కోల్పోతుంది శరీరం. బాధాకరమైన గాయాల నుండి వైద్య పరిస్థితుల వరకు పక్షవాతానికి వివిధ కారణాలు ఉన్నాయి. అవి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి చూద్దాం. 1. వెన్నెముక దెబ్బలు: పక్షవాతానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి వెన్నుపాము గాయం. కారు ప్రమాదం లేదా పడిపోవడం వంటి గాయం కారణంగా వెన్నెముక దెబ్బతిన్నప్పుడు, అది గాయం […] -
G7 Summit: G7 శిఖరాగ్ర సమావేశం అంటే ఏమిటి.. అందులో ఏ దేశాలు పాల్గొంటాయో తెలుసా..
గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా పిలువబడే జి 7 సమ్మిట్, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం, ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో పాల్గొన్న జి7 దేశాలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ […] -
Dolly Chaiwala: హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన డాలీ చాయ్‌వాలా.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం.. (వీడియో)
తన ప్రత్యేకమైన చాయ్ తయారీ శైలి, కాస్త వైరటీ ఫ్యాషన్ కు పేరుగాంచిన సోషల్ మీడియా సంచలనం డాలీ చాయ్‌వాలా తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటలో కనిపించారు . అతను మెర్సిడెస్ కారులో వచ్చి అభిమానులతో ఇంటరాక్ట్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. కాస్త వెరైటీ షేడ్స్, ఫంకీ హెయిర్ స్టైల్స్, గోల్డ్ చెయిన్లు, బ్లూటూత్ ఇయర్‌పీస్, అతని కాన్ఫిడెంట్ ఆటిట్యూడ్‌కి డాలీ సోషల్ మీడియాలో స్టార్ గా మారారు. అతని […] -
Air Taxi: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ ప్రారంభం.. ఎక్కడంటే..
జూన్ 14, శుక్రవారం నుండి ప్రారంభమయ్యే ఈ సంవత్సరం హజ్ సీజన్లో యాత్రికుల కోసం స్వీయ డ్రైవింగ్ ఎయిర్ టాక్సీ సేవను ప్రారంభించింది. సౌదీ రవాణా మరియు లాజిస్టిక్ సేవల మంత్రి, సలేహ్ బిన్ నాసర్ అల్ జాసర్, పౌర విమానయాన ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్ దుయిలేజ్, డిప్యూటీ మంత్రి డాక్టర్ రుమైహ్ అల్ రుమైహ్, ఇతర అధికారుల సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లాంచ్ సందర్భంగా అల్ జాసర్ మాట్లాడుతూ.., ఈ […] -
No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..
ఇటీవల ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో.., అనేక రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని వంటలతో అందించడం కష్టంగా మారింది. నెల రోజుల క్రితం కిలో రూ. 20 – 30 (కేజీ) మధ్య ఉన్న రిటైల్ ఉల్లి ధరలు ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధరతో కిలో రూ.40 నుంచి 50 మధ్య పలుకుతున్నాయి. దింతో హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లలో ప్రస్తుతం ఉల్లిపాయలు బిర్యానీతో సహా అందించడం లేదని సమాచారం. Darshan Son: బూతులు, […]
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!