Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Panipuri: ఇందుకే కాబోలు.. అమ్మాయిలు పానీపూరి లొట్టలేసుకుంటూ తినేస్తారు..
Panipuri Eating Health benefits : గోల్గప్ప లేదా ఫుచ్కా అని కూడా పిలువబడే పానిపురి భారతదేశంలో ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. ఇందులో కారంగా, ఘాటైన రుచిగల నీరు, చింత చట్నీ, చాట్ మసాలా, బంగాళాదుంప, ఉల్లిపాయ ఇంకా అనేక రకాల మిశ్రమంతో నిండిన పెళుసుగా ఉండే పూరి ఉంటుంది. పానిపురి దాని ప్రత్యేకమైన రుచులకు ప్రసిద్ధి చెందింది. ఇకపోతే చాలామంది సాయంత్రం అయితే చాలు స్నాక్స్ సమయంలో పానీపూరి కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ విషయంలో […] -
Junnu: అయ్యా బాబోయ్.. ‘జున్ను’ తింటే జరిగేది ఇదా..
Health Benefits Of Eating Junnu : మీలో ఎవరైనా రుచికరమైన, పోషకమైన వంటకం కోసం చూస్తున్నట్లయితే ‘జున్ను’ సరైన ఎంపిక. ఈ సాంప్రదాయ దక్షిణ భారత ఆహార పదార్థం రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు జున్ను మీ ఆరోగ్య శ్రేయస్సు కోసం అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇకపోతే జున్నును తింటే కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి […] -
VIRAAJI: ‘విరాజి’గా వచ్చేస్తున్న వరుణ్ సందేశ్.. ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల..
VIRAAJI Movie Trailer Varun Sandesh: M3, మహా మూవీస్ మీడియా పతాకంపై ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం “విరాజి”. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక నేడు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా.. అతడు నటించిన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘విరాజి’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల […] -
Mr Bachchan: మిస్టర్ బచ్చన్ భలే డేట్ పట్టాడే..
Mr Bachchan Release on August 15: దర్శకుడు హరీష్ శంకర్, హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను […] -
Ambani Wedding: పెళ్లిని ప్రమోట్ చేయడానికి భారీ మొత్తం ఆఫర్.. కానీ నిరాకరించిన ఇన్ఫ్లుయెన్సర్..
Ambani Wedding Rejected : జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన గ్రాండ్ వేడుకలో అనంత్-రాధికలు ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం ఈ పెళ్లికి దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారు. దింతో అనంత్ అంబానీ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే.. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ కావ్య కర్ణాటకను కూడా […] -
Brinjals Health Benefits: వయ్యారంగా ఉండే వంకాయలలో ఇంత మ్యాటర్ ఉందా..?
Brinjals Health Benefits: వంకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మొదట వాటి పోషక విలువలను పరిశీలిద్దాం. వంకాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ., ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏదైనా బరువు తగ్గించే లేదా బరువు నిర్వహణ ఆహారానికి గొప్ప ఆహారంగా ఉంటాయి. ఇవి విటమిన్ C, విటమిన్ K, పొటాషియం, మాంగనీస్ తో సహా విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. Suryakumar Yadav: కెప్టెన్సీ పై మొదటిసారి స్పందించిన […] -
Suryakumar Yadav: కెప్టెన్సీ పై మొదటిసారి స్పందించిన సూర్య..
Suryakumar Yadav: శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కు భారత జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నియమించింది. తద్వారా హార్దిక్ పాండ్యాకు ఈ స్థానం అప్పగించబడుతుందనే అనేక ఊహాగానాలకు తెరపడింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత.. పొట్టి ఫార్మాట్ లో సూర్యకుమార్ ను భారత శాశ్వత కెప్టెన్‌గా నియమిస్తారా లేదా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు. ఏది ఏమైనప్పటికీ, హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ అతని […] -
Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..
Committee Kurrollu Releasing On August 9 : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా లాంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ” కమిటీ కుర్రోళ్లు “. యాదు వంశీ దర్శకత్వం విహిస్తున్న ఈ సినిమాను.. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. […] -
Donald Trump: జెలెన్స్కీకి ట్రంప్ హామీ.. ఇక యుద్ధం ఆపేస్తా..
Donald Trump and Volodymyr Zelensky phone call: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఫోన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో గడిచిన రెండున్నరేళ్లుగా రష్యాతో చేస్తోన్న ఘర్షణ ఆగేలా చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. జెలెన్స్కీ తో ఫోన్ కాల్ అనంతరం తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్ కాల్ లో అనేక […] -
Mohammed Shami: ఎట్టకేలకు సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన టీమిండియా క్రికెటర్..
Mohammed Shami – Sania Mirza : భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజుల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తన కుమారుడితో కలిసి దుబాయిలో నివాసం ఉంటుంది. అయితే ఈమధ్య కొందరు ఉత్సాహకులు టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీతో వివాహం జరగబోతుందన్నట్లు పుకార్లు పట్టించారు. ఇకపోతే మహమ్మద్ షమ్మీ గడిచిన కొద్ది కాలం రోజుల నుంచి తన భార్యతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. […]
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!