Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sachin Tendulkar: కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Sachin Tendulkar and Ramakant Achreka: సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌కు అంకితం చేసిన స్మారక చిహ్నం ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్ లోని గేట్ నంబర్ 5 వద్ద స్మారక చిహ్నం నిర్మించడానికి ఆమోదించింది. దీని నిర్వహణ బాధ్యతను బివి కామత్ మెమోరియల్ క్రికెట్ క్లబ్‌కు అప్పగించారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహకారం అందించదు. శివాజీ పార్క్ జింఖానా […] -
No ODI Century: వన్డే క్రికెట్లో ఒక్క సెంచరీ కూడా చేయలేని దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసా..?
No ODI Century: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అని అందరూ చెబుతారు. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 295 మ్యాచ్‌ల్లోనే 50 సెంచరీలు సాధించాడు. ఇక క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్లో 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇకపోతే తమ క్రికెట్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సీనియర్ […] -
Purushothamudu OTT: ఓటీటీలోకి వచ్చేసిన పురుషోత్తముడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Purushothamudu OTT Streaming in AHA: యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన మొదలగు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్, లావణ్య చుట్టూ ఉన్న వివాదాల కారణంగా.., పురుషోత్తముడు విడుదలకు ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ […] -
Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7గా తీవ్రత..
Earthquake in Delhi NCR: గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
Vishal: అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలి.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..
Vishal: తమిళ హీరో విశాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారు.. అలాంటప్పుడు ఆ మహిళలు ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని., తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని., అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన మాట్లాడారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు […] -
Goodachari 2: ఈసారి అంతకు మించి అంటున్న అడివి శేష్..
Goodachari 2: చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని […] -
Telegram CEO: షరతులపై బెయిల్ పొందిన టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్..
Telegram CEO pavel durov Get Bail: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్ ను గత వారం శనివారం ఫ్రాన్స్ లోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నిన్న (ఆగస్టు 28), మెసేజింగ్ యాప్‌లో వ్యవస్థీకృత నేరాల దర్యాప్తులో టెలిగ్రామ్ యజమానిపై ఫ్రెంచ్ కోర్టు అనేక తీవ్రమైన ఆరోపణలను రూపొందించింది. అయితే, కొన్ని షరతులతో దురోవ్ కు బెయిల్ మంజూరు చేయవచ్చని కూడా విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. Passport Portal: […] -
Passport Portal: 5 రోజుల పాటు ఆన్లైన్ పాస్‌పోర్ట్ పోర్టల్ బంద్..
Online Passport Portal Shut For 5 Days: నిర్వహణ కార్యకలాపాల కారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ సేవలకు విరామం కలగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం..,ఈ సేవలు నేటి రాత్రి నుంచి ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేయబడతాయి. అయితే ఈ రోజుల్లో ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారి అపాయింట్మెంట్లను మాత్రం రీషెడ్యూల్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా […] -
Viral Video: వామ్మో.. ఇలాంటి వారితో జాగ్రత్త సుమీ..
Two Women’s Attack On Man video goes Viral in Social media: ప్రస్తుత ప్రపంచంలో మంచి చేయడానికి వెళ్లిన.. మనకి ఏదో ఒక అపాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది. పక్కవారు ఇబ్బందుల్లో ఉండే వెళ్లి సహాయం చేసిన అది వారు గుర్తుపెట్టుకోకపోవడం పక్కనపెట్టి.. మనకి హాని కల్పించే రోజులు ఇవి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ […] -
Shiva Rerelease: కింగ్ నాగ్ అభిమానులకు “మాస్” థియేటర్స్ లో ఊహించని గిఫ్ట్..
Shiva Rerelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా.. ఆ హీరోలు ఇదివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర ఇలా అనేక సినిమాలు థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాలు మరోసారి థియేటర్లలో వచ్చినా కానీ.. […]
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..