Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Warden Punishment: విద్యార్థులపాలిట యమదూతగా మారిన హాస్టల్ వార్డెన్..
Warden Punishment in UP: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ నగరంలోని హాస్టల్ లో నివసిస్తున్న విద్యార్థినులను దారుణంగా కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కస్తూర్బా గాంధీ విద్యాలయ హాస్టల్ కు సంబంధించినది. రూల్స్ ప్రకారం ఆహారం అడగడమే బాలిక విద్యార్థుల తప్పుగా మారింది. అయితే., వార్డెన్ విద్యార్థులను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి వెంటనే సంఘటనా స్థలానికి దర్యాప్తు బృందాన్ని పంపారు. […] -
Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?
Train Incident: కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్వి ప్రయాణికుడిని గాయపరిచిన బీహార్ కు చెందిన వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిందితుడు యువకుడు భాగల్పూర్ – జయనగర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పై దర్భంగా – కంకర్‌ఘటి స్టేషన్స్ మధ్య రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో రాళ్లు రువ్విన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై స్పందించి […] -
Honda Amaze: ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి కొత్త హోండా అమేజ్..
Honda Amaze New Version: హోండా మూడవ తరం కొత్త అమేజ్ ఈ సంవత్సరం డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.. ఇంతకుముందు అక్టోబర్ నాటికి పండుగల సీజన్లో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఇది 2018లో వచ్చిన రెండవ తరం హోండా అమేజ్‌కు అప్డేట్ మోడల్. ఇది హోండా సిటీ, ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ సవరించిన సంస్కరణపై నిర్మించబడింది. ఈ కారు వీల్‌బేస్ సిటీ, ఎలివేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. […] -
Road Accident: మద్యం మత్తులో బైక్ ను గుద్దేసిన ఎస్యూవీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
Road Accident: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఢిల్లీ ప్రభుత్వ అధికారి తన SUV కారుతో బైక్‌ను ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢీకొన్న తర్వాత కారు, బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఝండేవాలన్ ప్రాంతంలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్యూవీ డ్రైవర్ ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్సి మీనాగా గుర్తించారు. ఈ ఘటనలో రాపిడో బైక్ నడుపుతున్న యువకుడు ఆసుపత్రిలో […] -
ICC Player Of Month: జూలై నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా టీమిండియా ఆల్‌రౌండర్..
ICC Player Of July Month Washington Sundar: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూలై నెలలో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన టీ 20 సిరీస్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతాలు చేశాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ శ్రీలంక టూర్ లో టీమిండియాతో ఉన్నాడు. ఇక ఈ అవార్డుకు అతనితో పాటు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన […] -
Bajaj Chetak 3201 Special Edition: బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల..
Bajaj Chetak 3201 Special Edition: ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కొత్త 3201 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ స్కూటర్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఆగస్టు 5 నుండి అమెజాన్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ దాని రూపాన్ని కూడా మార్చింది. అలాగే ఇది బ్రూక్లిన్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందించబడుతుంది. ఇది Ather Rizzta Z, Ola […] -
Air India Freedom Sale: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. రూ.1,947కే విమాన ప్రయాణం…
Air India Freedom Sale: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రయాణీకులు రూ. 1947కే ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని కోసం ఆగస్ట్ 5 వరకు ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన 15 అంతర్జాతీయ, 32 దేశీయ మార్గాల్లోని ప్రయాణీకులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో ఢిల్లీ – జైపూర్, బెంగళూరు […] -
Joe Biden: నన్ను మోసం చేయడం ఆపండి.. ఇజ్రాయెల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
Joe Biden Fired on Benjamin Netanyahu: ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు సంబంధించి ఫోన్ సంభాషణ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మండిపడ్డారు. “నన్ను మోసం చేయడం ఆపండి”.. అంటూ నెతన్యాహుతో చెప్పాడు. ప్రముఖ వార్త మీడియా నివేదిక ప్రకారం., బందీలకు బదులుగా హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చర్చలకు ఇజ్రాయెల్ ముందుకు తీసుకువెళుతోందని.. త్వరలో ప్రతినిధి బృందాన్ని పంపుతుందని నెతన్యాహు చెప్పినప్పుడు బిడెన్ కోపంగా […] -
Illicit Relationship: మహిళా ఎస్సైతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు?
Illicit Relationship: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలోని ఓ సంఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆగ్రా ఇన్స్పెక్టర్ కు మహిళా ఇన్స్పెక్టర్తో అక్రమ సంబంధం ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అక్కడ సదరు పోలీసు భార్య కూడా ఉంది. ప్రభుత్వ క్వార్టర్లో జరిగిన షాకింగ్ సంఘటనలో, రకబ్ గంజ్ పోలీస్ స్టేషన్ […] -
Viral Video: ఫ్యాషన్ తగలెయ్య.. బాత్ రూమ్ టవల్ కట్టుకొని రోడ్డుపై ఆ యువతీ ఏకంగా.?
Viral Video: ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో బతికేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయయోక్తి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజుల్లో యువత చాలా రీల్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో కొన్ని రీల్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘తౌబా-తౌబా’ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో వ్యూస్‌ని పొందేందుకు ప్రత్యేకంగా డ్యాన్స్ […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!