Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Secret Camera: లేడిస్ వాష్‌రూంలో మొబైల్ రికార్డింగ్.. చూసి షాకైన మహిళ.. చివరకి.?
Secret Camera: ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కామాంధుల గురించిన విశేషాలు ఎక్కువగా మిడిలో కనిపిస్తున్నాయి. వావివరసలు మరిచిపోయి మహిళా అయితే చాలు అన్నట్లుగా కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు మహానగరంలోని ఓ పాపులర్ కాఫీ షాప్ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Indo-Bangla border: ‘‘మిమ్మల్ని భారత్‌లోకి అనుమతించలేం’’.. బంగ్లాదేశ్ శరణార్థులకు సర్దిచెబుతున్న అధికారి.. […] -
Saripodhaa Sanivaaram: అక్కడ ప్రీ సేల్స్ తో అదరకొడుతున్న నాని “సరిపోదా శనివారం”..
Saripodhaa Sanivaaram: టాలీవుడ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగిన యాక్టర్స్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. విభిన్న కథ అంశాలను ఎంచుకుంటూ తనదైన శైలితో సినిమాలను చేసుకుంటూ అనేకమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు నాని. ఇకపోతే., తాజాగా నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ” సరిపోదా శనివారం “. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 29, 2024 న ప్రపంచవ్యాప్తంగా ఈ […] -
Murari: సూపర్ స్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు..
Murari Re-release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. తన సినిమాలలో భారీ విజయం సాధించిన మురారి సినిమాను రిరిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆయన క్రేజ్ ఎలావుందో చెప్పేందుకు ఈ సినిమా రిలీజ్ వసూలను చూస్తే ఇట్లా చెప్పవచ్చు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మురారి సినిమా […] -
100 Variety Foods: 100 రకాల పిండి వంటలతో అల్లుడికి ఘనస్వాగతం పలికిన అత్తమామలు..
100 Variety Foods: ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటికి వచ్చిన అల్లుడికి పెద్ద ఎత్తున అత్తమామలు మర్యాదలు చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే చాలు.. అనేక ఏర్పాట్లను రెడీ చేసి అల్లుడికి రాచ మర్యాదలు ఎక్కువగా చూస్తుంటారు. కాకినాడలో ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తమామలు 100 రకాల పిండి వంటలను చేసి వడ్డించారు. ఇక ఈ విషయం సంబంధించి […] -
National Anthem: 14,000 గొంతులు ఒక్కసారిగా జనగణమన ఆలాపన.. గిన్నిస్ రికార్డు..
National Anthem: కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) కి చెందిన 14000 మంది గిరిజన విద్యార్థులు గ్రామీ విజేత రికీ కేజ్‌తో కలిసి భారత జాతీయ గీతం స్మారక సంస్కరణను రూపొందించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. రికీ కేజ్, KISS వ్యవస్థాపకుడు డాక్టర్. అచ్యుత సమంతా సహకారంతో ఒడిశాకు చెందిన 14,000 మంది గిరిజన పిల్లల గాయక బృందాన్ని రికార్డ్ చేశారు. వారు భువనేశ్వర్ లోని KISS వద్ద ఒక ప్రదేశంలో […] -
Radioactive Material: రూ.850 కోట్ల విలువైన రేడియోధార్మికతను పట్టుకున్న పోలీసులు..
Radioactive Material: బీహార్ పోలీసులకు శుక్రవారం భారీ కేసును కనిపెట్టారు. పోలీసులు ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే రూ. 850 కోట్ల సరుకును వారు కనుగొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు […] -
Honor Magic V3: ఇదేంటి భయ్యా ఇంత పెద్దగా ఉంది.. గ్లోబల్ లాంచ్ కాబోతున్న హానర్ మ్యాజిక్ V3..
Honor Magic V3: స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తన ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 12న చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు హానర్ మ్యాజిక్ వి3 అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ V2 అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పుస్తక శైలిలో ఉంటుంది. కంపెనీ ఇటీవలే మ్యాజిక్ Vs 3ని కూడా పరిచయం చేసింది. హానర్ మ్యాజిక్ V3 అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, దాని కెమెరా […] -
Vinod Kambli: దేవుడి దయతో అంత ఓకే.. వినోద్ కాంబ్లీ హెల్త్ అప్డేట్..
Vinod Kambli: వినోద్ కాంబ్లీ.. ఓ భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్. ఒకప్పుడు తన ప్రమాదకరమైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. అయితే కాలాన్ని మార్చడం ఆలస్యం కాదు. క్రికెట్ ప్రపంచంలో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్పీడ్‌తో కాంబ్లీ కెరీర్ పతనమైంది. ఫలితంగా కాంబ్లీని జట్టు నుంచి తప్పించడంతో మళ్లీ టీమ్ ఇండియాకు ఆడలేకపోయాడు. క్రికెట్‌ను విడిచిపెట్టిన తర్వాత, కాంబ్లీ కూడా నటన రంగంలో తన చేతిని ప్రయత్నించాడు. కానీ, విజయం సాధించలేదు. ఇకపోతే నేడు అతను […] -
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హతలు ఉన్నవారు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. IOCL యొక్క అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను పూరించడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024. ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను […] -
Chandrababu Naidu: రానున్న రోజుల్లో రాష్ట్రం టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుంది..
Chandrababu Naidu: నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం పై చర్చ జరిగింది., ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు అన్ని రద్దు చేసినట్లు.., రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూశించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. Sheikh Hasina: షేక్ […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!