Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Shreyas Iyer: సునీల్ నరైన్ యాక్షన్‌ని కాపీ కొట్టిన శ్రేయస్ అయ్యర్.. (వీడియో)
Shreyas Iyer imitates KKR teammate Sunil Narine bowling action in Buchi Babu Trophy: గౌతమ్ గంభీర్ టీమిండియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయినప్పటి నుండి, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ కూడా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. గంభీర్ మ్యాజిక్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ పై కనిపించింది. మంగళవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీలో అయ్యర్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేశాడు అయ్యర్. […] -
Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాపై కలకలం.. నిర్మాతలకు నోటీసులు..
Kangana Ranaut: ఎంపీ, నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నిర్మాతలకు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్జిపిసి) మంగళవారం లీగల్ నోటీసు పంపింది. శిరోమణి కమిటీ న్యాయ సలహాదారు అమన్బీర్ సింగ్ సియాలీ పంపిన నోటీసులో.. కంగనా రనౌత్ తో సహా చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి విడుదల చేసిన ట్రైలర్‌ను తొలగించాలని, అలాగే సిక్కు సమాజానికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ సందర్బంగా.. శిరోమణి కమిటీ సెక్రటరీ ప్రతాప్ […] -
Nadiminti Narasinga Rao: టాలీవుడ్లో విషాదం.. స్టార్ రైటర్ కన్నుమూత
Nadiminti Narasinga Rao: టాలీవూడ్ లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’, కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’ సినిమాలతోపాటు అనేక తెలుగు సినిమాలకు మాటల రచయిగా సేవలు అందించిన నడిమింటి నరసింగరావు (72) తాజాగా కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలం నుండి అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (బుధవారం) కన్నుమూశారు. ఇకపోతే గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతగా ఘన […] -
Khushboo: ఖుష్బూకి గాయం.. అసలేమైంది?
Khushboo: కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు […] -
Kushi Sequel: ఖుషి సీక్వెల్ ఇక లేనట్లేనా..?
Kushi Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో హీరో విజయ్, జ్యోతిక కలిసి నటించారు. ఆ సినిమానే తెలుగులో రీ మేకింగ్ గా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో భారీ విజయం సాధించింది. నిజానికి ఏ సినిమా అయినా సరే రీమేక్ చేస్తే.. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని భావిస్తారు. అయితే ఖుషి […] -
Gabbar Singh: హరీష్ శంకర్ తో కలిసి బండ్ల గణేష్ సినిమా..?
Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా. […] -
Kalki 2898 AD: మరోసారి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న కల్కి..
Kalki 2898 AD On OTT Netflix: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్., యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులే కాకుండా.. వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది ముఖ్య నటినటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టిన […] -
Physical Relationship: జీవితంలో శృంగారం డోసుకు మించి చేస్తే జరిగేది అదే..
The Effects Faced by Too Much Physical Relationship on Health: శారీరక సాన్నిహిత్యం అనేది సంబంధంలో ఒక ముఖ్యమైన అంశం. కానీ, అది మితిమీరినప్పుడు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మితిమీరిన శృంగారం మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేసే వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శారీరక ప్రభావాలు (Physical Effects): మితిమీరిన శృంగారం అత్యంత తక్షణ ప్రభావాలలో ఒకటి అలసట. నిరంతర శారీరక శ్రమ శరీరం వల్ల శక్తిని హరిస్తుంది. ఇది […] -
Different Types of Tulasi: తులసి మొక్కలు ఎన్ని రకాలో తెలుసా.?
Different Types of Tulasi Trees: తులసి చెట్లు హిందూ సంస్కృతిలో ప్రధాన అంశం. వాటి పవిత్ర లక్షణాలు, ఔషధ ప్రయోజనాల కోసం వాటిని పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇళ్లలో. ఈ మొక్కలు సాధారణంగా భారతదేశం అంతటా గృహాలలో, దేవాలయాలలో కనిపిస్తాయి. ఇళ్లలో అయితే కచ్చితంగా వాటిని పూజిస్తారు. అలాగే వివిధ ఆచారాలలో ఉపయోగిస్తారు. తులసి చెట్లలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి దాని స్వంత ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. ఇకపోతే వివిధ రకాల తులసి […] -
Sesame Seeds: పోషకాల గని నువ్వులు.. తరుచూ తింటే.?
The Health Benefits of Sesame Seeds: నువ్వులు ఆరోగ్య ప్రయోజనాల కోసం, వంటలలో ఉపయోగం కోసం కొన్ని శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న శక్తివంతమైన పోషక శక్తులు. ఈ నువ్వులు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో చేర్చినప్పుడు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇకపోతే నువ్వుల వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను, అలాగే వాటిని మీ దినచర్యలో చేర్చడాన్ని ఎందుకు పరిగణించాలో ఒకసారి చూద్దాం. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: నువ్వులు మొత్తం ఆరోగ్యం, […]
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!