Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు..
- మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయం..
- కొండా సురేఖను తొలగించేందుకు గవర్నర్‌కు సిఫార్సు..
- తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు
- చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా
- తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నీరెల్లా శారద
- కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌కు సిఫార్సు కూడా పంపినట్లు తెలుస్తోంది.. మరోవైపు తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించారు. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించారు.
మరోవైపు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మహిళా కమిషన్‌లో ఈ నియామకం త్వరలోనే అధికారికంగా అమల్లోకి రానుంది. ఇక కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణిని నియమించేందుకు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో తెలంగాణలో మంత్రివర్గంతో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Also Read
- Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. వార్తల్లో నిలిచేందుకు రాహుల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ!
- World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
- Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
- AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ఈ నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చనే చర్చకు తెరలేచింది. అయితే నియామకాలు, తొలగింపులకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. వార్తల్లో నిలిచేందుకు రాహుల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ!
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!