Kothuru Ram Kumar
Author- NTV Telugu-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
ASUS కంపెనీ నుండి కొత్తగా ASUS Pad (T3201) ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో పరిచయం చేసిన ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ డివైస్‌ను మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్‌ఫ్లోలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. స్లిమ్ డిజైన్: ASUS Pad (T3201) కేవలం 6.5mm మందం మాత్రమే ఉండగా, బరువు […] -
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
First Hydrogen Fuel Cell Train: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ నుంచి భారత్ తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రారంభించారు. జింద్–సోనిపట్ మధ్య నడిచే ఈ రైలు దేశంలో పర్యావరణహిత రైలు రవాణాకు నాంది పలికింది. ఇదే సందర్భంగా హర్యానాలో రూ.14,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. భారత్ తొలి హైడ్రోజన్ రైలు: జింద్ నుంచి సోనిపట్ వరకు సుమారు 90 కి.మీ. దూరాన్ని […] -
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
Tecno Camon 50 Ultra 5G: టెక్నో (Tecno) భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ టెక్నో కామాన్ 50 అల్ట్రా 5G (Tecno Camon 50 Ultra 5G) ను లాంచ్ చేసింది. Camon 30 సిరీస్‌కు వారసుడిగా వచ్చిన ఈ ఫోన్లో 6.78 -అంగుళాల 1.5K 144Hz ProXDR కర్వ్డ్ AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 7400 Ultimate ప్రాసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6500mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. […] -
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
Karapannam Recipe: రాత్రి మిగిలిన అన్నంతో లేదా అప్పటికప్పుడు వండిన అన్నంతో కూరగాయల అవసరం లేకుండా.. చాలా సులభంగా, రుచిగా చేసుకోగలిగే వంటకం “కారపన్నం”. నోటికి కారంగా, పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఈ రైస్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. మరి ఈ వంటకాన్ని ఎలా చేయాలో చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: * అన్నం – 1 కప్పు (మిగిలిన అన్నం లేదా వేడి అన్నం) * కారం – […] -
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది, ఓ మైనర్ బాలిక ప్రియుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు చేసుకుంటున్నాను అంటూ చెప్పి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్పల్లి మూసాపేట్ గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన త్రిలోచన్ సాహు, నిర్మల సాహూ గత కొన్ని సంవత్సరాల క్రితం మూసాపేట్ జనతా నగర్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. త్రిలోచన్ కుమార్తె సమీపంలోని స్థానికంగా ఉన్న […] -
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
Samantha baby shower Photos: హీరోయిన్ సమంత రూత్ ప్రభు గర్భవతి అయినా సంగంతి విదితమే.. అయితే తాజాగా సమంత, భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సీమంతం (గోద్ భరాయ్) వేడుక జరుపుకున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు సీమంతం సంబంధించినవా..? కాదా..? అనేది అధికారికంగా ధృవీకరించబడలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో సమంత, రాజ్ నిడిమోరు మరూన్ రంగు సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకలో […] -
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
Mithali Raj: టీమిండియా మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పుపై మాజీ కెప్టెన్ ‘మిథాలీ రాజ్’ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టులు, వన్డేలకు వెంటనే స్మృతి మందానను కెప్టెన్‌గా నియమించాలని.. టీ20 ఫార్మాట్‌కు యువ ఆటగాళ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌పై కూడా మిథాలీ సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. స్మృతి మందానకు వన్డే కెప్టెన్సీ రెండుమూడేళ్ల క్రితమే ఇవ్వాల్సిందని అన్నారు. ప్రస్తుతం ఆమెకు […] -
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ కావొచ్చని పలు ప్రముఖ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి లేదా రోహిత్ శర్మ నుంచి […] -
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
Realme C100x Launched: రియల్మీ (realme) నుండి భారత మార్కెట్లో C-సిరీస్ స్మార్ట్‌ఫోన్ realme C100xను లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా ఈ ఫోన్లో భారీ 8000mAh బ్యాటరీ, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50MP కెమెరా వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో మరింత బలమైన నిర్మాణాన్ని అందించింది. 120Hz డిస్ప్లే, Unisoc ప్రాసెసర్: realme C100xలో 6.8 […] -
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
Minor Girl Harassment: హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ల మైనర్ బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అందిన సమాచారం ప్రకారం.. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీలో F బ్లాక్‌లో నిందితుడు హాజిజ్ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!