Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
- ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ
- ట్రోఫీలో పాల్గొనే జట్టు ప్రకటనపై మరింత సమయం కోరనున్న బీసీసీఐ.
- ఇదివరకు జట్టు ప్రకటను జనవరి 12 చివరి తేది.
- ఇప్పటివరకు ఏ దేశం ప్రకటించని టీంసభ్యుల వివరాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును సమయానికి ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే, ఓ నివేదిక ప్రకారం.. బీసీసీఐ జట్టు ప్రకటించడంలో వారం రోజుల ఆలస్యం జరగవచ్చని అంచనా వేసింది.
Also Read: Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ఐసీసీ సాధారణంగా అన్ని జట్లను తమ టోర్నమెంట్‌కు 4 వారాల ముందు తమ తాత్కాలిక జట్టును ప్రకటించమని అడుగుతుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో పాకిస్థాన్, దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీకి 5 వారాల ముందు జట్లను సమర్పించాలని ఐసీసీ కోరింది. జనవరి 12 లోపల జట్టు జాబితాను సమర్పించాలని ఐసీసీ అన్ని 8 జట్లను అభ్యర్థించింది. కాకపోతే, కొన్ని కారణాల వల్ల బీసీసీఐ జట్టు ప్రకటనలో ఆలస్యం అయ్యేలా కనపడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్ల పేర్లను జనవరి 18 లేదా 19 నాటికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఐసీసీకి ఇంకా ఏ జట్టు కూడా తమ జట్టును ప్రకటించలేదు. కాబట్టి బిసీసీఐ నిర్ణయానికి అనుగుణంగా ఐసీసీ నిర్ణయం మారవచ్చు. ఇక మరోవైపు, ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!