Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు..
- ముంబై లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్‌లు.
- ప్రముఖ ప్రైవేట్ రాష్ట్ర పౌర ఆసుపత్రులు అలాగే కొన్ని కళాశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్
- ఎవరో అల్లర్లు సృష్టించడానికి పంపించారని స్పష్టికరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat Emails : బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లోని ప్రముఖ ఆసుపత్రులు, కళాశాలలతో సహా ముంబై(Mumbai) లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వాత వాటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడనప్పటికీ సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి సోమ, మంగళవారాల్లో ఒకే మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు.
Raai Laxmi : చేతిలో వైన్ గ్లాస్ తో రత్తాలు..బికినీ అందాలు అదుర్స్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మంగళవారం నాడు అందిన ఇమెయిల్‌లు సోమవారం ఇమెయిల్‌స్ లాగే ఉన్నాయి. ఇందులో నగరం అంతటా ప్రముఖ ప్రైవేట్, రాష్ట్ర పౌర ఆసుపత్రులు అలాగే కొన్ని కళాశాలలకు బాంబు బెదిరింపు ఉందని పేర్కొన్నట్లు వారు తెలిపారు.
AP: “పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాల్లో ఫోటోలు, రాజకీయ పార్టీ జెండాలు ఉండొద్దు”
ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ BMC, ఇతర సంస్థలకు ఇలాంటి బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని ఆయన చెప్పారు. వీటి విచారణలో, ముంబై పోలీసులు ఆ సంస్థలలో భద్రతా తనిఖీలు నిర్వహించగా ఈ ప్రదేశాలన్నింటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడకపోవడంతో ఎవరో అల్లర్లు సృష్టించడానికి వచ్చాయని ఆయన చెప్పారు. ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..