Gemini AI: గూగుల్ మంగళవారం నాడు (ఆగస్టు 13) మేడ్ బై గూగుల్ ప్రోగ్రామ్ 2024లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ ను కొత్త అవతార్ లో పరిచయం చేసింది. ఈ ఈవెంట్లో గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్‌లో మాట్లాడుతూ.., గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించిన తర్వాత ఇది అతిపెద్ద ముందడుగు. జెమినీ AI ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో 45 భాషల్లో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. గూగుల్ జెమినిని […]
Thirumla Road: మరోసారి తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ అధికారులు ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత రెండు నెలల నుంచి తిరుమలలో చిరుతలు తిరుగుతూ కలకలం రేపిన సంఘటనలు చాలానే చూసాము. అయితే జంతువులు బ్రీడింగ్ సమయం కావడంతో.. తరచూ నడక మార్గాన్ని., అలాగే మొదటి ఘాట్ రోడ్డు దాటుతూ భక్తుల్లో చిరుతలు భయాన్ని కలిగిస్తున్నాయి. Harish Rao: కేసీఆర్ […]
Puja Khedkar: మహారాష్ట్ర కేడర్ నుంచి తొలగించబడిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC […]
Reporters Begging: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ గరౌత అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి భిక్షాటన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. బీజేపీ ఎమ్మెల్యే జవహర్లాల్ రాజ్‌పుత్ ఇక్కడి 5 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులు భిక్షాటన చేసి రూ. 250 కోట్లు వసూలు చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. […]
ITBP Constable Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కింద వివిధ పోస్టుల భర్తీకి ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి అంటే ఆగస్టు 12, 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు ITBP అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్ లో […]
Snow Leopard: కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రకృతి మనందరికీ విభిన్న సామర్థ్యాలను అందించింది. అలాగే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ.. మనం వాటిని అలవర్చుకుంటాము. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు మంచు చిరుతలు తమకు గురుత్వాకర్షణ లేనట్లుగా దూకడం, గ్లైడింగ్ చేయడం ప్రజలను థ్రిల్ చేసింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. AMAZINGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వైరల్ […]
Real Indian: ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ పౌరుడిని, అతని స్నేహితురాలిని రోడ్డు మధ్యలో పడేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, కారులో కూర్చున్న పాకిస్తాన్ మూలానికి చెందిన వ్యక్తి, అతని ప్రియురాలితో పాటు క్యాబ్ డ్రైవర్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో క్యాబ్ డ్రైవర్ వారిద్దరినీ రోడ్డు మధ్యలో క్యాబ్ నుండి దించేసాడు. అయితే., ఈ […]
Har Ghar Tiranga Certificate 2024: భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం ఆగస్టు 9న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం విస్తృతంగా పాల్గొనడం ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ప్రచారంలో చెప్పుకోదగ్గ హైలైట్ ‘తిరంగా బైక్ ర్యాలీ’ ఆగస్టు 13న ఢిల్లీలో జరగనుంది. ర్యాలీలో పార్లమెంటు సభ్యులు […]
Duleep Trophy: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రాబోయే దులీప్ ట్రోఫీ 2024లో ఆడబోతున్నారు. అందిన నివేదికల ప్రకారం, సీనియర్ బ్యాటర్‌లిద్దరినీ ఈ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టులో ఉంచుతుందని తెలిసింది. నివేదికల ప్రకారం, ఆటగాళ్లందరూ దులీప్ ట్రోఫీలో భాగం కావాలని బిసిసిఐ సెలక్టర్లు కోరినట్లు తెలిసింది. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు ఆటగాళ్లు గాడిలో పడడమే ఇందుకు కారణం. భారత్ లో ఈ దేశీయ టోర్నీ సెప్టెంబర్ 5న […]
Pregnant Cars: దాదాపు 80 రోజులుగా చైనాలో హీట్ వేవ్ కొనసాగుతోంది. దీని కారణంగా ఆ దేశంలో 260 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఓ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సంఘటన మునుపెన్నడూ చూడలేదు. చైనీస్ కార్లు మొందుభాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారుతున్నాయి. నిజానికి హీట్ వేవ్ కారణంగా.., కారుపై ఉన్న ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ చాలా […]