Constable Bribe: లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కానిస్టేబుల్.. ఈడ్చుకెళ్లిన విజిలెన్స్ బృందం..
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
- విజిలెన్స్ బృందం చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Bribe Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా.. విజిలెన్స్ బృందం అతన్ని పట్టుకుని, చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది. హెడ్ కానిస్టేబుల్‌ను షానవాజ్ ఖాన్‌గా గుర్తించారు. దళితుల అణచివేత కేసులో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అతనిని అరెస్టు చేశారు. షానవాజ్ ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విషయంపై విచారణ జరుగుతోంది.
High Tension in Vizag: స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన.. విశాఖలో టెన్షన్ టెన్షన్..
Also Read
- SBI Loans: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
దక్షిణ కాన్పూర్ లోని జుహీలో నివసిస్తున్న రింకూ జూలై 15న కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నలుగురు వ్యక్తులపై షెడ్యూల్డ్ కులాలు, తెగల చట్టం కింద కేసు నమోదు చేసింది. అదనపు పోలీసు కమిషనర్ అమర్ నాథ్ కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇక్కడే రింకూ షానవాజ్ ను కలిశాడు. షానవాజ్ రూ. 20,000కి త్వరిత చర్య గురించి మాట్లాడాడు. అయితే రూ. 15,000కి డీల్ ఖరారు అయింది. దీనిపై రింకూ విజిలెన్స్ కు ఫిర్యాదు చేసాడు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కానిస్టేబుల్ ను రోడ్డుపై లాకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
कानपुर में एसीपी बाबू पुरवा का पेशकार रंगे हाथों हुआ गिरफ्तार,एससी एसटी के मामले में मांगी थी 20 हजार की घूस,विजिलेंस ने पकड़ा तो भागने का किया प्रयास,बड़ी मशक्कत के बाद विजिलेंस ने किया गिरफ्तार। @kanpurnagarpol @shubham_kanpur @dcpskanpur @Uppolice #Kanpur pic.twitter.com/MMNBU0KoSj
— Shyam Tiwari (@Shyamtiwariknp) September 10, 2024
తాజావార్తలు
-
SBI Loans: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!