Motorola Razr 60 ultra: మోటరోలా కంపెనీ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మే 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మొబైల్ మోటరోలా నుండి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా పరిగణించబడుతోంది. అయితే, ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మౌంటైన్ ట్రైల్, రియో రెడ్, స్కరబ్ కలర్ వేరియంట్స్‌తోపాటు వుడ్, వేగాన్ లెదర్, అల్కాంటారా ఫినిష్‌లో మూడు ప్రత్యేక […]
Realme: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) తాజాగా ఒక అద్భుత కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. మొబైల్ లో 10,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉండడం. ఇది సాధారణంగా స్మార్ట్ఫోన్లలో లభించే బ్యాటరీల కంటే రెట్టింపు సామర్థ్యం. రియల్మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీపీఎంపీ చేస్ శూ స్వయంగా దీనిని అన్‌బాక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. ఇక ఈ […]
OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్లను మే 15న చైనా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్ఫోన్లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్బడ్స్లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా […]
Vivo X200 FE: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (vivo) తన X200 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. లీకైన సమాచారం ప్రకారం vivo X200 FE పేరుతో ఈ ఫోన్‌ను 2025 జులైలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కి 6.31 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్ప్లే ఉండనుందని సమాచారం. ఇదివరకు రూమర్లలో వినిపించిన vivo X200 Pro Mini భారత్‌లో విడుదల కానుందని భావించగా అది జరగలేదు. కానీ, ఇప్పుడు […]
KKR vs CSK: నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక అజింక్య రహానే టీం అండ్ కో ప్లేఆఫ్స్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక మరోవైపు ప్రస్తుత సీజన్ నుండి ఎలిమినేట్ అయినా చెన్నై ఎలాగైనా మరో విజయం సాధించాలని అనుకుంటోంది. ఇక నేటి మ్యాచ్ లో కేకేఆర్ టీంలో గాయంపాలైన వెంకటేష్ అయ్యర్ […]
Operation Sindoor Effect: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడి మంగళవారం అర్థరాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ప్రారంభమై, కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలకు పెద్ద […]
Pakistan Minister: నేడు ఉదయం జరిగిన “ఆపరేషన్ సింధూర్” ద్వారా భారత దేశ రక్షణ శాఖ కీలక విజయాన్ని సాధించింది. ఈ ఆపరేషన్‌లో భారత్, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా మిస్సైల్స్‌తో దాడి నిర్వహించింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముఖ్య ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాద నిర్మూలనలో ఇది ఒక పెద్ద ముందడుగు అని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ లో సంచలనం […]
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అతుల్ జైతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. Read Also: Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్.. ఇక […]
Operation Abhyas: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల చొరవ, సహాయక సంస్థల సమన్వయం ఎంతో అవసరం. దీనికోసం ప్రభుత్వం తరచూ నిర్వహించే విధానాలే మాక్ డ్రిల్స్. అంటే,అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో ముందస్తుగా ప్రాక్టీస్ చేసే కార్యక్రమాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, సహాయక బృందాలు, ప్రజలు కలిసి పాల్గొంటారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ […]
Reels Malking: ప్రస్తుతం ప్రజలందరూ టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం చాలామంది ప్రజలు బయట ప్రజలతో కలిసి మాట్లాడుకోవడం కరువైంది. కొందరైతే సోషల్ మీడియానే జీవితం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనలో చాలామంది సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఏవేవో విషయాలకు సంబంధించి బిడిఓ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో బయట మార్కెట్ లో అందుకు తగ్గట్టు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన అవసరాన్ని […]