Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు!
Fake Call Center: అమెరికా పౌరులే వారి టార్గెట్.. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తారు.. వారిని నిలువునా వణికిస్తారు.. వారిని భయపెట్టి డాలర్లలో డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకోసం ఏకంగా ఇండియాలో ఫేక్ కాల్స్ సెంటర్స్ ఓపెన్ చేశారు. మాంచి ఇంగ్లిష్ మాట్లాడే యవతీ యువకులను నియమించుకున్నారు. ఐతే ఈ ఫేక్ కాల్ సెంటర్ల విషయంలో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగడంతో వారి బాగోతం బయటకు వచ్చింది. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ […] -
Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!
Illicit Relationship: వారు నలుగురు మంచి స్నేహితులు.. ఊరిలో ఎక్కడికి వెళ్లాలన్నా.. అందరూ కలిసే వెళ్లేవారు.. పార్టీలు చేసుకునే వారు.. కానీ ఆందులో ఒకరు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఎవరు చేశారనే దానిపై మిస్టరీ వారం రోజులపాటు కొనసాగింది. చివరికి ముగ్గురు స్నేహితులే ఒకరిని మట్టుబెట్టారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంతకీ స్నేహితున్ని అంత దారుణంగా ఎందుకు చంపారు? దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Valentine’s Day […] -
Mahabubabad: ఆస్తి కోసం ఉన్మాదిలా.. అత్తమామలపై విద్యుత్ షాక్‌తో దాడి!
Mahabubabad: ఆస్తి కోసం బంధాలు, బంధుత్వాలను కూడా వదులుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఐతే కొంత మంది మరో అడుగు ముందుకు వేసి.. ఆస్తుల కోసం సొంత వారిని సైతం కడతేర్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా మంగలి తండాలో జరిగింది. ఆస్తి కోసం ఏకంగా అత్త, మామకు కరెంట్ షాకిచ్చాడు ఓ కిల్లర్ అల్లుడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు? అత్త, మామ పరిస్థితి ఎలా ఉంది? Anil […] -
Ragi Aaviri Kudumu Recipe: ఇనుము లాంటి బలాన్నిచ్చే టిఫిన్.. ‘రాగి ఆవిరి కుడుము’ చేసేయండి ఇలా!
Ragi Aaviri Kudumu Recipe: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎముకల బలానికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి ఒక అద్భుతమైన ఆహారం. మరి ఈ రాగులతో ఎంతో రుచికరమైన, బలవర్ధకమైన “రాగి ఆవిరి కుడుము” ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * రాగి పిండి – 1 కప్పు * ఉప్పుడు బియ్యం (లేదా మామూలు బియ్యం) – 1/2 కప్పు * మినపప్పు – 1/4 […] -
Ragi Thopa Recipe: సాంప్రదాయ రుచి, కాల్షియం, ఐరన్‌తో నిండిన ‘రాగి తోపా’.. ఇలా చేసేయండి!
Ragi Thopa Recipe: మన సంప్రదాయ వంటకాలలో రాగితో చేసిన వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే రాగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ తినగలిగే సూపర్ హెల్తీ ఫుడ్‌గా రాగి తోపా (రాగి హల్వా) ప్రసిద్ధి చెందింది. సాధారణంగా షుగర్‌తో చేసే స్వీట్లకు బదులుగా బెల్లంతో తయారు చేసే ఈ రాగి తోపా ఆరోగ్యానికి ఇంకా మంచిది. AP […] -
35 లక్షలకుపైగా AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్, HDR10+ సపోర్ట్ తో ఫిబ్రవరి 24న రాబోతున్న iQOO 15R!
iQOO 15R: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOO భారత మార్కెట్లో మరో ఫ్లాగ్షిప్ ఫోన్‌ను తీసుకవస్తుంది. iQOO 15R పేరుతో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 24న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కంపెనీ వెల్లడిస్తోంది. డిస్ప్లే, ప్రీమియం డిజైన్: iQOO 15Rలో 1.5K రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉండగా.. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అందిస్తుంది. […] -
EPFO కొత్త మొబైల్ యాప్.. UPI ద్వారా PF డబ్బు విత్‌డ్రా సౌకర్యం!
EPFO New App: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలో మరింత సులభమైన సేవలు అందుబాటులోకి రాబితున్నాయి. EPF బ్యాలెన్స్ ను UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకునే సౌకర్యంతో కొత్త మొబైల్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యాప్‌ను మార్చి చివరలో లేదా ఏప్రిల్‌లో లాంచ్ కావచ్చని సమాచారం. Emmanuel Macron: వచ్చే వారం భారత్ వస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ […] -
FUNKY Censored: U/A సర్టిఫికేట్‌తో రిలీజ్‌కు సిద్ధమైన ‘ఫంకీ’!
FUNKY Censored U/A: విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కేవలం 128 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, […] -
Pakistan Team: పరువంతా పోయిందిగా.. ఈ ఒక్క సంఘటన చాలు! పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే!
Pakistan Team: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అనేక చర్చలకు దారి తీస్తుంది. కొలంబోలో చిత్రీకరించబడినట్లుగా ఉన్న వీడియోలో పాకిస్థాన్ ఆటగాళ్లు జట్టు బస్సు నుంచి దిగిన తర్వాత ధూళితో ఉన్న రోడ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మధ్య నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. Deputy CM Pawan Kalyan: మరో ఇద్దరు అనాథ చిన్నారులకు […] -
కొత్త కలర్, స్పోర్టీ స్టైల్, భారీ తగ్గింపు ధరతో 2026 Aprilia RS 457, Tuono 457 బైక్స్ లాంచ్.!
2026 Aprilia RS 457, Tuono 457: ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రీలియా ఇండియా (Aprilia India) దేశీయ మార్కెట్లో 2026 మోడల్ ఇయర్ (MY) RS 457 అండ్ Tuono 457 బైక్ లను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ రెండు మోడళ్ల ధరలను కంపెనీ తగ్గించడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. కొత్త డిజైన్‌తో మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ గా రాబోతున్న 2026 KTM 790 Duke.. 2026 […]
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!