Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!
Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోద తన ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించాలనే తన సంకల్పాన్ని ఆమె చాటుకున్నారు. Ambati Rambabu New Case: అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు.. మరో కేసులో సత్తెనపల్లి పోలీసుల పీటీ వారెంట్.. 80 ఏళ్ల వయసున్న యశోదకు […] -
Intermediate Practical Exams: సీసీటీవీ పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ముగింపు.. అక్రమాలపై కఠిన చర్యలు
Intermediate Practical Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడేందుకు ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం ద్వారా మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. Ambati Rambabu New Case: అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు.. మరో కేసులో సత్తెనపల్లి పోలీసుల పీటీ వారెంట్.. ఇంటర్ బోర్డ్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ (CCR) […] -
Thailand: థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..
Thailand: థాయ్‌లాండ్‌లో నేడు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దక్షిణ థాయ్‌లాండ్ లోని సోంగ్‌క్లా ప్రావిన్స్‌లో ఉన్న ఒక పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సంఘటనను దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మాస్ షూటింగ్లలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. US Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి సై అంటున్న అమెరికా.. వణుకుపుట్టిస్తున్న శాటిలైట్ ఫోటోలు! […] -
Telangana Municipal Elections: ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 13న ఫలితాలు..!
Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో నేడు (బుధవారం) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట […] -
Noida: అప్పుడేమో హార్ట్ అఫ్ ది సిటీ.. ఇప్పుడేమో మనుషులే కరువాయే!
Noida: ఒకప్పుడు వీకెండ్ అంటే నోయిడాలో అందరికీ గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్ మాత్రమే గుర్తొచ్చేది. షాపింగ్ బ్యాగ్‌లు చేతిలో పట్టుకొని తిరిగే కుటుంబాలు సినిమా చూసేందుకు క్యూలు కనిపించేవి. ఫుడ్ కోర్ట్ లలో కూర్చోడానికి కూడా చోటు దొరకని జన సందోహం అక్కడ ఉండేది. అయితే అదే మాల్ ఇప్పుడు ఖాళీ కారిడార్లతో మూసివేసిన షట్టర్లతో దర్శనం ఇస్తోంది. 2000 కోట్ల విలువైన ఒక తరం జ్ఞాపకాలతో ముడిపడిన ఈ కమర్షియల్ హబ్ ఈ స్థితికి […] -
Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
Bhupalapally: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడ కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతూ ఉండగా డబ్బుల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బులు బయటపడ్డాయి. SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి! పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బు విసిరేసి పారిపోయాడు ఓ పార్టీ […] -
Bogus Votes Cast: దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్!
Bogus Votes Cast: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకసిపేట గోశాలలో దొంగ ఓట్లు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. బూత్ నెంబర్ 24, 78 లలో ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు ఇద్దరు యువకులు వచ్చారు. తప్పుడు గుర్తింపు పత్రాలతో పోలింగ్ కేంద్రంలోకి రావడంతో అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో […] -
SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి!
SA vs AFG: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-Dలో భాగంగా అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠకు గురిచేసేలా హైడ్రామా నడిచింది. చివరకు మ్యాచ్ ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు సాగిన థ్రిల్లర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన […] -
TGSRTC: మహా శివరాత్రికి 2243 ప్రత్యేక బస్సులు.. పకడ్బందీగా ఏర్పాట్లు!
TGSRTC: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా.. 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు […] -
Arjun Tendulkar wedding: ప్రధాని మోడీని కలిసిన సచిన్ టెండూల్కర్ కుటుంబం..
Arjun Tendulkar wedding: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనున్న సంగతి తెలిసిందే. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సందర్భంగా టెండూల్కర్ కుటుంబం నేడు (మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు! అర్జున్, సానియా వివాహానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి […]
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!