కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!
- Vivo Y05 భారత్‌లో అధికారికంగా లాంచ్
- 6.74-ఇంచ్ HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
- 6500mAh భారీ బ్యాటరీ, 29 గంటల వీడియో ప్లేబ్యాక్
- IP65 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y05 Launch: భారత్‌లో Vivo Y05 స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ కొత్త మొబైల్ లో 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ఇది 1600 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో వచ్చిన ఈ స్క్రీన్ గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అవుట్ డోర్ లో క్లియర్ విజిబిలిటీ కోసం హై-బ్రైట్ నెస్ ఐ-కేర్ మోడ్ కూడా ఇవ్వబడింది.
TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆరిజిన్ OS 6.0పై నడుస్తుంది. ఇందులో Unisoc T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్ (12nm) ను అందించారు. అలాగే దీనికి 4GB RAMతో పాటు ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా మరో 4GB వర్చువల్ ర్యామ్ ను జోడించుకోవచ్చు. దీంతో మొత్తం 8GB వరకు మెమరీ సామర్థ్యం లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం Vivo Y05లో 8MP రియర్ కెమెరా (f/2.0) LED ఫ్లాష్‌తో ఇవ్వబడింది. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా (f/2.2) ఉంది. నైట్, పోర్ట్రెయిట్, లైవ్ ఫోటో, టైమ్-లాప్స్, డాక్యుమెంట్ వంటి మల్టిపుల్ షూటింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 6500mAh భారీ బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే 29 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో ఇతర డివైస్ లను కూడా చార్జ్ చేయవచ్చు. ఈ మొబైల్ కు మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కాబట్టి డ్రాప్స్ & ఇంపాక్ట్ లను తట్టుకోగలదు. IP65 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi, బ్లూటూత్ 5.2, OTG సపోర్ట్‌తో పాటు FM రేడియో, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
TCS: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీసీఎస్..
Vivo Y05 బేస్ వేరియంట్ 4GB RAM + 64GB ధర రూ. 12,999గా నిర్ణయించారు. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా తీసుకువచ్చారు. అయితే దాని ధరను ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!