Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka Cricket: శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket)లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షమ్మీ సిల్వా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సామూహికంగా తమ పదవులకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం వెనుక శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బోర్డులో మార్పులు అవసరమని ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా బోర్డుపై తీవ్రంగా వినిపించాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా క్రికెట్ వ్యవహారాలు నిర్వహించేందుకు ఒక ఇంటరిమ్ కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం శ్రీలంక క్రికెట్‌కు మరిన్ని సమస్యలను తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇప్పటికే ప్రభుత్వ జోక్యాన్ని అంగీకరించబోదని స్పష్టంగా పేర్కొంది. ICC కేవలం ఎన్నికైన క్రికెట్ బాడీని మాత్రమే గుర్తిస్తుంది.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ICC కఠిన వైఖరి అవలంబించింది. ముఖ్యంగా 2023లో శ్రీలంకపై సస్పెన్షన్ విధించడం ద్వారా ఫండింగ్ నిలిపివేయడం, టోర్నమెంట్ హక్కులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇక మైదానంలో కూడా శ్రీలంక జట్టు ప్రదర్శన నిరాశాజనకంగానే కొనసాగుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో, ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్‌లో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కోచ్‌గా గ్యారీ కిర్స్టన్ నియామకం జరిగినప్పటికీ జట్టులో పెద్ద మార్పు కనిపించలేదు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!