Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Chennai: పెళ్లై 9 రోజులు కూడా కాకముందే భార్య హత్య, భర్త ఆత్మహత్య..!
Chennai: చెన్నెలోని తలపతి వీధి పక్కన ఉన్న కుంద్రత్తూర్ లోని మూడవ వార్డులో విజయ్ (25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. విజయ్ చెన్నెలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. తనతో పాటు పనిచేసే యువశ్రీ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని కుంద్రత్తూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. స్మార్ట్‌వాచ్‌తోనే షాపింగ్ పేమెంట్స్.. బోట్ ‘వేవ్ ఫార్చ్యూన్’ ధమాకా ఫీచర్లు..! రాత్రి […] -
Maruti eVX vs Hyundai Creta EV.. రేంజ్, ఫీచర్ల పరంగా ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్?
Maruti eVX vs Hyundai Creta EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ సెగ్మెంట్లో త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి eVX (Maruti eVX), హ్యుందాయ్ క్రెటా EV Hyundai Creta EV మోడళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వసనీయత, సర్వీస్ నెట్వర్క్ వంటి అంశాల్లో రెండు బ్రాండ్లకూ మంచి పేరు ఉండటంతో.. కొనుగోలుదారులు ఏది మంచి విలువ ఇస్తుందో అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు రేంజ్, ఫీచర్లు, మొత్తం […] -
Aadhaar App Alert: ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవడానికి UIDAI సూచించిన 5 కీలక చిట్కాలు తెలుసుకోవాల్సిందే..!
Aadhaar App Alert: ఇటీవల UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ ను లాంచ్ చేసిన సంగతి విధితమే. ఈ యాప్ ద్వారా పేపర్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా.. ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ UIDAI తన అధికారిక X అకౌంట్ ద్వారా వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ ఐడెంటిటీని సురక్షితంగా ఉంచేందుకు, ఆన్లైన్ […] -
CM Chandrababu: అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు..!
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దివ్యమైన, అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికం అనుభవం ఉత్తేజకరంగా ఉందని ఆయన పేర్కన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు అన్నారు. అవి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ, ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. Palnadu: పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పంచాయితీలు.. స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్యాయత్నం..! ముఖ్యమంత్రి చంద్రబాబు […] -
Palnadu: పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పంచాయితీలు.. స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్యాయత్నం..!
Palnadu: పల్నాడు జిల్లాలో సివిల్ సెటిల్మెంట్ లో పోలీసులు జోక్యం చేసుకోవడమే కాకుండా.. మహిళను ఇష్టం వచ్చినట్లు దూషించడంతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్లకు చెందిన శ్రీనివాసరావు ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో అప్పులవాళ్లు శ్రీనివాసరావు కుటుంబంపై వత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు ఎంటరయ్యారు. శ్రీనివాసరావుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds […] -
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
Xiaomi Buds 6: షియోమీ (Xiaomi) సంస్థ కొత్తగా ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ Xiaomi Buds 6ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఇవి గత ఏడాదిలో లాంచ్ అయిన షియోమీ బడ్స్ 5కు అప్డేటెడ్ గా వచ్చాయి. కొత్త Buds 6 మోడల్ సెమీ ఇన్ ఇయర్ డిజైన్ తోపాటు, బియోనిక్ కర్వ్ (Bionic Curve) డిజైన్ ఛార్జింగ్ కేస్ ను కలిగి ఉంది. ఈ కొత్త TWS ఇయర్‌బడ్స్‌లో Harman “Golden […] -
రూ.9000కే 6000mAh బ్యాటరీతో పాటు అదిరిపోయే ఫీచర్లతో సిద్దమవుతున్న Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్!
Samsung Galaxy A07 5G: బడ్జెట్ ధరలో 5G సపోర్ట్‌తో పాటు పెద్ద బ్యాటరీ ఉన్న ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ సిరీస్ అయిన Galaxy A సిరీస్ లో మరో పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం శాంసంగ్ గాలక్సీ A07 5G (Samsung Galaxy A07 5G) స్మార్ట్‌ఫోన్‌ను 6000mAh భారీ బ్యాటరీతో విడుదల చేయనున్నారు. […] -
క్రేజీ ఆఫర్.. 30W డాల్బీ ఆటమ్స్, 32GB స్టోరేజ్ PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google టీవీపై భారీ డిస్కౌంట్..!
PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google: ఫిలిప్స్ (PHILIPS) కంపెనీకి చెందిన QLED స్మార్ట్ టీవీలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఆఫర్లలో భాగంగా ఫిలిప్స్ 55 అంగుళాల, 65 అంగుళాల స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఫిలిప్స్ 65 అంగుళాల QLED టీవీపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. 7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen […] -
SL vs IND: మరోసారి షఫాలీ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..!
SL vs IND: తిరువనంతపురం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మూడో మహిళల టీ20 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులకే పరిమితమయ్యారు. వారి ఇన్నింగ్స్ లో హసిని పెరెరా (25), ఇమేషా దులానీ (27) మాత్రమే కొంత పోరాటం చేశారు. మిగితా వారి నుంచి వారికి మద్దతు దొరకలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 […] -
Emmanuel Love: గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. అమ్మాయి ఎవరంటే..?
Emmanuel Love: 2025 ఏడాదిలో టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపించింది. ఇప్పటికే పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు తమ ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్, బిగ్‌బాస్ సీజన్ 9 కన్సిస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తన జీవితంలోని కొత్త చాప్టర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. చాలా కాలంగా సస్పెన్స్‌గా ఉన్న తన ప్రేమ కథను రివీల్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. Google Notebook : గూగుల్ నోట్‌బుక్‌లో […]
తాజావార్తలు
-
Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
-
Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
-
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!