Kothuru Ram Kumar
Author- NTV Telugu-
ICC ఈవెంట్ సాంగ్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అందించనున్న Anirudh Ravichander లైవ్ పెర్ఫార్మెన్స్..!
Anirudh Ravichander: క్రికెట్, సంగీతం కలిసే అరుదైన వేడుకకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్ ICC అధికారిక ఈవెంట్ సాంగ్ “Feel the Thrill”ను ఫిబ్రవరి 26న చెన్నైలోని ప్రసిద్ధ MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఇండియా – జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది. మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..! […] -
మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!
Nothing Phone (4a) Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ (Nothing) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4a) డిజైన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ పింక్, బ్లూ, బ్లాక్ కలర్లలో వస్తుందని కంపెనీ ప్రకటించగా.. తాజాగా కొత్త పింక్ కలర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ, డిజైన్‌లో వినూత్న మార్పులు తీసుకువచ్చింది. The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్.. Nothing Phone (4a)లో ప్రధాన ఆకర్షణ కొత్త ‘Glyph’ […] -
The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
The Paradise: నాని హీరోగా నటిస్తున్న ‘ద పారడైజ్’ (The Paradise) సినిమాలోని “ఆయా షేర్” (Aaya Sher) పాట ప్రస్తుతం సోసియోలా మీడియాలో ట్రేండింగ్ గా కొనసాగుతుంది. మరి అంతలా దూసుకుపోతున్న ఈ పాట లిరిక్స్ మీకోసం. పాట: ఆయా షేర్ (Aaya Sher) సినిమా: ద పారడైజ్ (The Paradise) గానం: అనిరుధ్ రవిచందర్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం.. […] -
Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!
Tollywood Senior Heroes: టాలీవుడ్ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు […] -
Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!
Sree Vishnu: ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు సినిమా సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ సినిమా ప్రారంభానికి కారణమైన చారి, అలాగే దర్శకుడు మారుతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కథ విన్న వెంటనే నచ్చిందని, తరువాత నిర్మాతలు సుమంత్ , సుబ్రహ్మణ్యంలు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంతో టీమ్ గా చాలా సంతోషంగా పనిచేశామని అన్నారు. Vaishnavi Chaitanya: […] -
Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!
Ragi Daliya Recipe: బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ, షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేసే ఆరోగ్యకరమైన వంటకం. దీనిని తయారు చేయడం సులభం. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ హెల్తి ఎలా చేయాలో చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: * రాగి పిండి: 3 టేబుల్ స్పూన్లు. * వేరుశనగ పప్పు: 3 టేబుల్ స్పూన్లు. * ముడి కందులు: 3 టేబుల్ స్పూన్లు. * సామ/కొర్ర బియ్యం (Little Millet): 3 […] -
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 7000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో బడ్జెట్ సెగ్మెంట్లో రానున్న Realme C83 5G.!
Realme C83 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (realme) సంస్థ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C83 5Gను భారత్‌లో మార్చి 7న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలుబడింది. గత ఏడాది వచ్చిన C73 5Gకు ఇది సక్సెసర్‌గా లాంచ్ కానుంది. C సిరీస్‌లో భాగంగా విడుదల కానున్న ఈ ఫోన్, బడ్జెట్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందించనుంది. Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై […] -
Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు..!
Anvesh Lookout Notice: ప్రసిద్ధ యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఆ వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పదంగా మారడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రేర్ రికార్డు.. ముగ్గురు స్టార్ బ్యాటర్లు మూడుసార్లు […] -
Fake Cigarettes Racket: బ్రదర్ జర భద్రం.. మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా..!
Fake Cigarettes Racket: సిగరెట్ ధరల పెంపుతో నకలీలు మార్కెట్లోకి దిగుతున్నాయి. అచ్చం అసలుకు ఏమాత్రం తేడా లేకుండా నకిలీలను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు కేటుగాళ్లు. తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు గుర్తుపడుతున్నారు తప్ప.. లేదంటే తెలియడం లేదని చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలో నకిలీ సిగరెట్ల దందా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నకిలీల బెడద ఖమ్మం జిల్లాకు కూడా పాకింది. సాధారణంగా ప్రముఖ సిగరెట్ల బ్రాండ్లకు సంబంధించి ప్రధాన పట్టణాల్లో డీలర్లు ఉంటారు. కానీ […] -
Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది? […]
తాజావార్తలు
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!