క్యూట్ గర్ల్ మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’.. సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సందర్భంగా మేఘా ఆకాష్ ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేసింది. ‘డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో […]
టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేశారు. ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో వున్నారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి […]
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో […]
ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. ‘రన్ రాజా రన్’ తర్వాత దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమా చేశాడు ప్రభాస్. తెలుగు నాట ప్లాఫ్ అయిన ఈ సినిమా ఉత్తరాదిన మాత్రం చక్కటి విజయాన్ని సాధించింది. అదే ప్రభాస్ కి డైరెక్టర్ సుజీత్ పై విశ్వాసం పెరగటానికి కారణమైంది. అందుకేనేమో ఇప్పుడు సుజీత్ తో మరో సినిమా చేయటానికి రెడీ […]
యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకాలపై ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది ‘అనుభవించు రాజా’ చిత్రం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ‘అనుభవించు రాజా’ టైటిల్ సౌండింగే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా సంతోషంగా, లైఫ్ ను ఎంజాయ్ చేసే […]
ఊహకందని విధంగా ‘సీటీమార్, లవ్ స్టోరీ’ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా పడ్డాయంటే అర్థం ఉంది. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. హిందీ చిత్రం ‘అంధాధూన్’ కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’ […]
ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండు సంవత్సరాలు (2021-23)కి గానూ కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి వ్యవహరించబోతున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త […]
హీరో శ్రీవిష్ణు కెరీర్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకులకు చేరువైయ్యాడు. చాలా వరకు హడావిడికి దూరంగా ఉంటూ, చాలా సింపుల్ గా కనిపిస్తుంటాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రాజ రాజ చోర’ కు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేయటం, కరోనా పరిస్థితుల్లో విశేషమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందం సక్సెస్ […]
ఈ మధ్య కాలంలో కమెడియన్స్ ఒక్కొక్కరూ హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో హాస్యనటుడు సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ టైమ్ లో సత్య ‘వివాహ భోజనంబు’తో హీరో అయిపోయాడు. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ మూవీ ఓటీటీలో విడుదలైనట్టుగానే ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ సైతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ప్రసారం అవుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం […]