మీడియా లేకుంటే మా సినిమా లేదు: శ్రీవిష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో శ్రీవిష్ణు కెరీర్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకులకు చేరువైయ్యాడు. చాలా వరకు హడావిడికి దూరంగా ఉంటూ, చాలా సింపుల్ గా కనిపిస్తుంటాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రాజ రాజ చోర’ కు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేయటం, కరోనా పరిస్థితుల్లో విశేషమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘రాజ రాజ చోర’ కోసం ప్రొడ్యూసర్ పూర్తిస్వేచ్ఛను ఇచ్చారు. చిత్రయూనిట్ అంత చాలా కస్టపడి పనిచేశారు. ఈ సినిమాలో కనిపించిన ప్రతి పాత్ర అందరికి సమానంగా కనిపిస్తోంది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాకుండా చాలా బాగా వచ్చింది సినిమా.. అలాంటి పాత్రలను క్రియేట్ చేసిన దర్శకుడు హసిత్ గ్రేట్..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక, వివేక్ ఆత్రేయకు స్పెషల్ థాంక్స్.. ఈ కథ ఇంత బాగా రావడానికి వివేక్ ఆత్రేయ ఓ మెంటర్‌లాగా ఉండి నడిపించాడు. కరోనా టైమ్‌లో తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటూ, మాకు ఫోన్ చేసి మా కథ గురించి డిస్కస్ చేస్తూ మాకెంతో సపోర్ట్‌గా నిలిచాడు. తనకు స్పెషల్ థాంక్స్.. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేఘా ఆకాశ్, సునయన, రవి బాబు, తనికెళ్ళ భరణి అందరు బాగా నటించారు.
తెలుగు మీడియా లేకపోతే మా సినిమా లేదు. ఇంత తక్కువ సమయంలో మీరే ఈ చిత్రాన్ని జానాల్లో తీసుకెళ్లి హిట్ చేశారు. ప్రేక్షకులు అందించిన ఈ ఘన విజయానికి మీడియా వారధిగా నిలిచింది. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు’ అంటూ శ్రీవిష్ణు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!