‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘చెప్పకే.. చెప్పకే…’ అనే సాంగ్ ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ […]
కరోనా ఎంత పనిచేస్తివి.. అందరినీ అసహాయులను చేస్తుంటివి.. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ లో అయితే ఉద్యోగాలు పోయి చాలా మంది తినడానికి తిండిలేని పరిస్థితులు చవిచూశారు. ఇది సామాన్యులకే కాదు.. దేశాన్ని పాలించే ప్రభువులకు కూడా చుట్టుకుందన్న విషయం తాజాగా తేటతెల్లమైంది. కరోనా ధాటికి ఓ బిగ్ వికెట్ పడిపోయింది. చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినిమాల వలె ట్విస్టులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోనే వాళ్ళు పేర్లు ఉంటడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ జీవిత రాజశేఖర్ తో రెండు గంటలకు పైగా మా కార్యచరణ గూర్చి మాట్లాడాను. ఆమెకు నచ్చడంతో నా ప్యానెల్‌లో […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. 7 గంటలు పాటు ఈడీ సుదీర్ఘంగా విచారణ చేసింది. బ్యాంక్ లావాదేవీలుపై ప్రశ్నించిన ఈడీ.. 30 ప్రశ్నలకు రకుల్ నుండి సమాచారం రాబట్టుకొంది. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన రావాలని రకుల్ కు అధికారులు తెలియజేశారు. కెల్విన్ తో సంబందాలు, ఎఫ్ క్లబ్ లో పార్టీపై ఆరా తీశారు. కాగా, రియా చక్రవర్తితో ఫ్రెండ్షిప్ పై ఈడీ అధికారులు విచారణలో అడిగి తెలుసుకున్నారు. […]
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. చాలా తక్కువ టైమ్ లోనే చరణ్, రాజమౌళి లాంటి స్టార్స్ ను షోకు తీసుకురావడంతో షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా, ఈ షో వేదికగా ఎన్టీఆర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం విశేషం. ఓ టాపిక్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈరోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలు […]
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ తర్వాత పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గగానే ఫస్ట్ తన సినిమా ‘సూపర్ మచ్చి’నే కళ్యాణ్ దేవ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మధ్యలో దీనిని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలూ వచ్చాయి. అలానే ‘కిన్నెరసాని’ సినిమా కూడా కళ్యాణ్ దేవ్ చేస్తున్నాడు. దీనిని ‘అశ్వద్ధామ’ ఫేమ్ […]
నటుడు సిద్ధార్ద్ శుక్లా యంగ్ ఏజ్ లో మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం కన్నుమూసిన ఆయన మృతదేహానికి నేడు పోస్ట్‌మార్టం పూర్తైయింది. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్‌మార్టమును చిత్రీకరించారు. ఈ నివేదిక ప్రకారం సిద్దార్థ్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని అందరూ భావిస్తున్నారు. అనంతరం అంత్యక్రియలకు సంబందించిన నివేదికను పోలీసులకు అందించారు. 1980 […]
‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ ముండేటి, హీరో నిఖిల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే షూటింగ్ దశలోనే వున్నా ఈ సినిమాకి అప్పుడే భారీ ఆఫర్ వచ్చిందట.. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ […]