డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ ఇస్యు మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన ఇష్యూ కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరి అభిమానులు మద్దతు తెలియపరుస్తున్నారు. వ్యవస్థలోని లోపం పూనమ్ ఎత్తిచూపిందంటున్నారు. సినీ సెలెబ్రెటీలను నాలుగు రోజులు విచారణ జరిగి ఆతరువాత ‘యథా రాజా.. తథా […]
తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మించిన సినిమా ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ బాగుందని, అలానే సినిమా కాన్సెప్ట్ ను దర్శకుడు తనకు చెప్పారని, అది కూడా ఆసక్తికరంగా ఉందని, ఈ సినిమా ద్వారా చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని అన్నారు. […]
మధు చిట్టె , సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘జాతీయ రహదారి’. పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ‘కరోనా పాండమిక్ లో జరిగిన రెండు ప్రేమకథలకు దర్శకుడు నరసింహ నంది మంచి […]
(సెప్టెంబర్ 3న ’47 రోజులు’కు 40 ఏళ్ళు పూర్తి) చిరంజీవి, జయప్రద జంటగా నటించిన ’47 రోజులు’ చిత్రం సెప్టెంబర్ 3తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. అంతకు ముందు బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’లోనూ భార్యను హింసించే భర్త పాత్రలో చిరంజీవి నటించారు. అందులో జయసుధ నాయిక. ఇందులో జయప్రద భర్తగా ఆమె 47 రోజులు కాపురం […]
(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు) కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు […]
బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్ సినిమాలే ఉన్నాయి. కాగా, ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుందనడానికి ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. నేడు పవన్ బర్త్ డే సందర్బంగా ప్రముఖులు విషెస్ చేస్తూ సందడి చేశారు. అయితే […]
వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ‘బోల్డ్ ఇంటర్వ్యూ’ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న అరియానాతో జిమ్ లో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన వర్మ.. తాజాగా అషు రెడ్డితో చేసిన ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేశారు. ఓ కాఫీ షాప్ లో ఉన్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు. ఆయనే స్వయంగా పరిచయం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించాడు. అషురెడ్డి ఆయనెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తించింది. నేను రామ్ గోపాల్ వర్మను అని […]
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.. అభిమానుల ట్వీట్స్ తో ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ మోత మోగింది. మొదట ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రాగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటుంది. ఆ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని మాత్రమే ప్రకటించిన.. ఫ్యాన్స్ సంతృప్తిగానే ఉన్నారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమా […]
థర్డ్‌వేవ్ వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పరిస్ధితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను అధికారులు వివరించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. ఈమేరకు అధికారులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈమేరకు ఏపీలో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగింపు ఇచ్చారు. కోవిడ్ పరిస్థితుల […]