ప్రకాష్ రాజ్ 10 కోట్ల ఫండ్ తెస్తే.. నేను 11 కోట్లు తీసుకొస్తా: బండ్ల గణేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివాదాలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ విందు రాజకీయంపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు కావాలంటే ఫోన్ చేసి.. మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో మీటింగులు పెట్టి.. ఒక చోట చేర్చి ప్రాణాలతో చెలగాటమడోద్దని అని బండ్ల గణేష్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘మీతోనే ఉంటానని ప్రకాష్ రాజ్ కు మాట ఇచ్చాను. అనుకోని వారు కొందరు వచ్చినందుకే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చాను. అందుకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడాను. ప్రకాష్ రాజ్ 10 కోట్ల ఫండ్ తెస్తే.. నేను 11 కోట్లు తీసుకొస్తాను అని బండ్ల హాట్ కామెంట్స్ చేశారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఇక జీవిత.. బండ్ల గణేష్ కు ఆన్సర్ ఇవ్వటం టైమ్ వెస్ట్ అన్న ఆమె కామెంట్స్ కు బండ్ల మరోసారి వ్యంగంగా సమాధానం ఇచ్చారు. జీవిత గూర్చి మాట్లాడే స్థాయి నాది కాదన్నారు బండ్ల. నావి చీప్ ట్రిక్స్.. వాళ్ళవి కాస్ట్ లీ ట్రిక్స్.. జీవిత ఎన్నిసార్లు పార్టీ మారితే నాకేంటి? ఝాన్సీ లక్ష్మిభాయి, మదర్ థెరిసా, జీవిత గురించి మాట్లాడే స్థాయి నాది కాదు’ అంటూ బండ్ల గణేష్ తెలిపారు. మరి ఆ పూర్తి ఇంటర్వ్యూపై ఇక్కడ క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!