Iran Protests : హిజాబ్‌పై గర్జిస్తున్న ఇరాన్ మహిళలు.. మతపెద్దలు వెళ్లిపోవాలంటూ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests : ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమయ్యాయి. సెప్టెంబర్ 16న కుర్దిష్ మహిళ మహసా అమీని మృతితో మొదలైన నిరసలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో శనివారం ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అమీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా కొట్టి, హింసించడం వల్లే చనిపోయిందంటూ ప్రజలు రోడ్డెక్కారు. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకున్న మూడు రోజుల తర్వాత ఆమె మరణించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. హిజాబ్‌ను కాలుస్తూ.. మహిళలు తమ జట్టు కత్తిరించుకుని వినూత్న రీతితో నిరసనలు తెలుపుతున్నారు.
Read Also: Bank Working Hours : ఇది గమనించండి.. బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్ మారాయి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పశ్చిమ్ టెహ్రాన్ హమేదాన్ నగరంలోని ప్రముఖ ప్రాంతం రౌండ్‌అబౌట్ సమీపంలో అనేకమంది నిరసనకారులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ భద్రతా దళాలపై తమ చేతుల్లో ఉన్న వస్తువులను విసిరారు. వాయువ్య ఇరాన్ నగరం అర్దబిల్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. కుర్దిష్ ప్రావిన్సుల్లోని అమీనీ సొంత పట్టణం సఖేజ్‌లోనూ దుకాణుదారులు తమ షాపులను మూసివేసి బంద్ పాటించారు.
Read Also: E-Waste: ఒక్క ఏడాదిలోనే చెత్తకుప్పలోకి 530 కోట్ల మొబైల్ ఫోన్స్
వీధి ప్రదర్శనల్లో యువతులు ముందు వరుసలో ఉండటం గమనార్హం. ‘మతపెద్దల్లారా (ముల్లాహ్) ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని నినదిస్తున్నారు. ‘‘తుపాకులు, ట్యాంకులు, బాణా సంచా.. ముల్లాహ్‌లు తప్పుకోవాలి’’ అంటూ టెహ్రాన్‌లోని షరియతి టెక్నికల్ అండ్ ఒకేషనల్ కాలేజ్ వద్ద హిజాబ్ ధరించకుండా అమ్మాయిలు చేస్తున్న నిరసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..