Maharaja : కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “మహారాజ”. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు.
Mechanic Rocky: ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. త్వరలో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా సినిమా తండేల్.
Domestic Airlines : దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నవంబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ సీజన్ డిసెంబర్ 16 వరకు కొనసాగనుంది. కాగా, దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
Stock Market : వారం రోజుల వరుస క్షీణత తర్వాత స్టాక్ మార్కెట్లో రికవరీ కనిపించింది. ఒకవైపు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఏడు ట్రేడింగ్ రోజుల్లో దాదాపు రూ.23.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది.
Rana Naidu : దగ్గుబాటి రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ఓ స్పెషల్ టాక్ షో రాబోతుంది. 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో రాబోతున్న ఈ టాక్ షో ప్రమోషన్లలో భాగంగా రానా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది.
Free Ration : భారతదేశంలో ఉచిత రేషన్ పథకాన్ని ప్రారంభించడం ఉద్దేశ్యం తిండి లేని పేదలకు పట్టెడన్నం పెట్టడం. ఈ పథకం కింద ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ అందజేస్తుంది.