Rakesh Reddy
Author- NTV Telugu-
Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !
Giant Pendulum : చైనాలోని అన్ హుయ్ ప్రావిన్స్ లో కొందరకు పర్యాటలకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన జాయింట్ వీల్ విరగడంతో పదినిమిషాల పాటు నరకం అనుభవించాల్సి వచ్చింది. -
UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టిన ప్రెసిడెంట్
UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్‌బెల్ట్ తొలగించారు. -
Bandi Sanjay: మాస్టర్ ప్లాన్ రద్దు.. ఇది రైతన్న విజయం
Bandi Sanjay: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల రైతుల ఉద్యమ స్ఫూర్తి కి ఆయన అభినందనలు తెలిపారు. -
Komatireddy : రేవంత్, ఠాక్రే తో ముగిసిన కోమటిరెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే
Komatireddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది తర్వాత ఆయన గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. -
Crime News: పార్కింగ్ ప్లేస్ గొడవ.. కత్తులతో దాడి చేసుకున్న రౌడిషీటర్లు
Crime News: హైదరాబాద్ చంద్రాయణ్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ.. కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చింది. -
Komatireddy Venkat Reddy: నేనెప్పుడూ రానని చెప్పలేదే.. ఫోన్ చేస్తేనే వచ్చాను
Komatireddy Venkat Reddy:సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. ఇన్ని రోజులు గాంధీభవన్‌లో అడుగుపెట్టని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏడాదిన్నర తర్వాత ఈరోజు గాంధీభవన్‌కు వెళ్లారు. -
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్
Telangana Congress: గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఇందుకు మరోసారి వేదిక అయ్యింది. -
BJP Leader Laxman : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలి
BJP Leader Laxman : సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదని తెలిపారు. గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని లక్ష్మణ్ సూచించారు. -
Public Urination : గోడలపై మూత్రం పోయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
Public Urination : చాలామందికి రోడ్డు పక్కన గోడ కనిపిస్తే చాలు తడిపేయాలనిపిస్తుంది. పక్కన టాయిలెట్లు ఉన్నా.. బహిరంగ మూత్ర విసర్జనకే మొగ్గు చూపుతారు. -
Used Car Sale : తక్కువ ధరలో, అన్ని పత్రాలతో పాత కారు వెంటనే కొనేయండి
Used Car Sale : కరోనా కారణంగా ప్రజా రవాణా కంటే సొంత వాహనాల్లో ప్రయాణించడమే ఉత్తమం అనే భావనలో ఉన్నారు. అందువల్ల చాలా మంది సొంత వాహనం లేని వారు తమ ఆఫీసుల వెళ్లడానికి ఎక్కువగా ఎంట్రీ లెవల్ కార్లను కొనుగోలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!