Rakesh Reddy
Author- NTV Telugu-
Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే
Coronavirus : కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
Deccan Mall Fire : సికింద్రాబాద్ ప్రమాద ఘటనలో విషాదం.. 2మృతదేహాల గుర్తింపు
Deccan Mall Fire : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి ఆచూకీ లభించని వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బిల్డింగులో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. -
Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్
Mans Belly Dance : భారత దేశంలో ప్రతిభకు కొదవ లేదు.. సోషల్ మీడియాలో ప్రతీరోజు దాదాపు ఎవరో ఒకరు మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు
Minister Errabelli : దేవుళ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు. -
Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు
Revanthreddy : గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతికి రాష్ట్రానికి వారధిలా గవర్నర్ ఉంటారని ఆయన తెలిపారు. -
Nose Picking : పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే
Nose Picking : కొంతమంది ఏ మాత్రం గ్యాప్ దొరికినా పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటూ ఉంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కులో పక్కులు తీయడానికో అలా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. కానీ దీన్ని ఒప్పుకునేవాళ్ళు చాలా తక్కువ. కొందరు అనుకోకుండా దొరికిపోయి ఆ తరువాత షేమ్‌గా ఫీలవుతుంటారు. -
Holding Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే ఎంతటి డేంజరో తెలుసా?
Holding Urine : మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. -
Health Tips: ఇలా చేస్తే ఏడు రోజుల్లో ఎంత కొవ్వు అయినా ఇట్టే కరిగిపోవాల్సిందే
Health Tips : ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య ఊబకాయం.. మారిన జీవనశైలి కారణంగా జనాల్లో వేలాడే పొట్టలు కామన్ అయ్యాయి. వారు తమ పొట్టలను తగ్గించుకునేందుకు నానాపాట్లు పడుతుంటారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. -
LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు
LIC Jeevan Arogya Policy : ప్రస్తుతం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేనిది ఒక్కటే ఆరోగ్యం. ఒక్కసారి అనారోగ్యం పాలు అయ్యామంటే మళ్లీ మళ్లీ ఏదో ఒక రకంగా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు లక్షలకు లక్షలు ఆస్పత్రులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. -
Amazon: యాపిల్‌ను దాటేసిన అమెజాన్..అత్యంత విలువైన కంపెనీగా
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!