Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giant Pendulum : చైనాలోని అన్ హుయ్ ప్రావిన్స్ లో కొందరకు పర్యాటలకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన జాయింట్ వీల్ విరగడంతో పదినిమిషాల పాటు నరకం అనుభవించాల్సి వచ్చింది. తలకిందులుగా వేలాడడంతో ప్రాణభయంతో హడలెత్తిపోయారు. ఆ పార్క్ సిబ్బంది, రక్షణ బలగాలు వారికి సాయం అందించడంతో పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఫుయాంగ్ నగరంలోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను కొందరు పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో వారు థ్రిల్ కోసం జాయింట్ పెండ్యులం ఎక్కారు. వారు ఎక్కిన కాసేపటికీ రైడ్ విరిగింది. ఆ రైడ్ పది నిమిషాలపాటు కదలలేదు. దానిపై ఉన్న పర్యాటకులు చాలా ఎత్తు నుంచి తలకిందులుగా వేలాడారు.
Read Also:UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టిన ప్రెసిడెంట్
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ప్రాణ భయంతో కేకలు వేశారు. కాగా, ఆ రైడ్‌ను సరిసేందుకు అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది చాలా శ్రమపడ్డారు. కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దీంతో ఒక వ్యక్తి ఆ రైడ్ పైభాగానికి వెళ్లి దానిని సరిచేశాడు. అయితే ఎక్కువ మంది ఎక్కడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అమ్యూజ్‌మెంట్ పార్క్ అధికారులు తెలిపారు. దానిపై చిక్కుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటన వల్ల అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చులపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!